Harish Rao: దెబ్బ మీద దెబ్బ కొట్టడంతో విపక్షాలు తట్టుకోవడం లేదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: బంజరు భూముల పంపిణీ, వీఆర్ఏల క్రమబద్ధీకరణ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు ప్రతిపక్షాలకు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. దెబ్బ మీద దెబ్బ కొట్టడంతో విపక్షాలు తట్టుకోవడం లేదని అన్నారు. కీలక నిర్ణయాల వల్ల ప్రతిపక్ష పార్టీలకు ఏం మాట్లాడాలో తెలియడం లేదన్నారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో ప్రతిపక్షాల గొంతు మూగబోయిందని, వారి గొంతు లేకుండా చేశారని విమర్శించారు. బయటే కాకుండా అసెంబ్లీలో కూడా ప్రతిపక్షాలను సమర్థంగా ఎదుర్కొంటామన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను మూడు రోజుల పాటు నిర్వహించాలని బీఏసీ నిర్ణయం తీసుకుంది. అయితే శాసనసభను 20 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నేత మల్లు భట్టి విక్రమార్క కోరారు. అయితే సమావేశాలు ఎన్ని రోజుల పాటు సమావేశాలు నిర్వహించారనేది ముఖ్యం కాదని మంత్రి హరీష్ రావు చెప్పారు. ఎన్ని పని గంటలు నిర్వహించడమనేది ముఖ్యమని గుర్తించాలని మంత్రి హరీష్ రావు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క దృష్టికి తెచ్చారు.
Read also: Gyanvapi Mosque: జ్ఞాన్‌వాపి మసీదు కేసులో కీలక మలుపు.. అందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
Also Read
- Rahul Ramakrishna : పవన్ కళ్యాణ్ పై అర్జున్ రెడ్డి యాక్టర్ విమర్శలు
- Kavitha: విద్యాశాఖపై సీఎం పట్టు కోల్పోయారు.. కవిత సంచలన వ్యాఖ్యలు.!
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలకు డబుల్ బెడ్ రూమ్ సమస్య తప్ప మరో అంశం లేదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యాక గ్రాఫ్ పెరిగిందని అంటున్నారు. మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని కొందరు విమర్శించారు. త్వరలో మీడియా సంస్థను ప్రారంభించి తెలంగాణ యాసలో ఏడాదికి నాలుగు సినిమాలు చేస్తానని వెల్లడించారు. ఏది జరిగినా అంతా మన మంచికే అని అన్నారు. మాడ్చల్ అసెంబ్లీ స్థానం నుంచి ఏ పార్టీ నుంచి ఎవరు వస్తారో తానే నిర్ణయిస్తానని మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం తెలంగాణ అసెంబ్లీ లాబీల్లో మంత్రి మల్లారెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ మల్లారెడ్డి కేఎల్‌ఆర్‌కు టిక్కెట్ ఇచ్చారన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో తనకు స్నేహితులు ఉన్నారని చెప్పారు. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో గొడవలకు కారణం వారేనని మంత్రి మల్లారెడ్డి అన్నారు.
Shweta Tiwari Saree Pics: హాట్ ఫోజులతో.. శారీలో సెగలు పుట్టిస్తున్న శ్వేతా తివారీ!
తాజావార్తలు
-
Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
-
Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
-
SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!