Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Minister Harish Rao Addressed At Andole Public Meeting

Minister Harish Rao : బీజేపీది అంతా ఉత్త మోసం..

Published Date :June 20, 2022 , 5:12 pm
By Gogikar Sai Krishna
Minister Harish Rao : బీజేపీది అంతా ఉత్త మోసం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

సంగారెడ్డి జిల్లా ఆందోల్‌ నియోజకవర్గంలో రేణుక ఎల్లమ్మ లిఫ్ట్ ఇరిగేషన్‌ ప్రాజెక్టును మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. డబల్ బెడ్ రూమ్ ఇళ్లల్లో వెనుక పడ్డామని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామన్నారు. అగ్నిపథ్ అంటే మిలిటరీ ఉద్యోగం నాలుగేళ్లు చేయాలంట అంటూ ఆయన మండిపడ్డారు. యువతను బీజేపీని మోసం చేస్తుందని, ఓ కేంద్ర మంత్రి అంటారు కటింగ్ చేయడం నేర్పిస్తా… బట్టలు ఇస్త్రీ చేయడం నేర్పిస్తా అంటారు.. ఆర్మీని కూడా ప్రైవేట్ చేస్తారా అంటూ హరీష్‌రావు అగ్రహం వ్యక్తం చేశారు.

ఎనిమిదేళ్ల బీజేపీ పాలనలో ఒక్కటైన మంచి పని చేసిందా అని ఆయన ప్రశ్నించారు. రైతుల ఉసురు పోసుకుందని, బీజేపీ రైతులను చంపిందంటూ ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. సిలిండర్ ధర 400 నుంచి 1000కి పెంచిందని, రూపాయి విలువ దిగజార్చారని ఆయన ధ్వజమెత్తారు. సిపాయిలు అంటే ఎంతో గౌరవం ఉండేది… కానీ బీజేపీ సిపాయిలకు కూడా విలువ తగ్గించి కాంట్రాక్టు ఉద్యోగం అంటారని, గాంధీని చంపిన గాడ్సేను కూడా వీరుడు అంటారని ఆయన విమర్శించారు.

గాంధీని కించపర్చిన వాళ్ళు బీజేపీలోనే ఉన్నారని, నల్ల ధనం తెస్తాం.. పేదలకు 15 లక్షలు పంచుతాం అన్నారు ఏమైందన్నారు. పెద్ద నోట్ల రద్దు అన్నారు 1000 పోయి రెండు వేల నోటు వచ్చిందని, జన్ ధన్ అకౌంట్ లు అన్నారు, అంత ఉత్త మోసమంటూ ఆయన మండిపడ్డారు. జీఎస్టీతో వ్యాపారుల ఉసురు పోసుకున్నారన్న హరీష్‌రావు.. యువత ఉసురు పోసుకుంటున్నారన్నారు. యువతను చంపిర్రు.. బాయిల కాడా మోటార్లు పెడితే ఏడాదికి 5000 కోట్లు ఇస్తామన్నారు.. వడ్లు కొనమంటే కొంటలేరంటూ ఆయన కేంద్రంపై నిప్పులు చెరిగారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • agnipath
  • bjp
  • breaking news
  • LATEST TELUGU NEWS
  • Minister Harish Rao

తాజావార్తలు

  • South Vs North : సౌత్ వర్సెస్ నార్త్ అన్నట్లుగా మారిపోయిన బాక్సాఫీస్ లెక్కలు

  • Tenant Ownership after 12 Years: అద్దె చెల్లించేవారే 12 ఏళ్ల తర్వాత యజమాని అయిపోతారా..? చట్టం ఏం చెబుతుంది..?

  • Nani: నాని డేట్స్ కోసం దర్శకుల పోరాటం.. ఆ లుక్ మారే వరకు ‘రోమియో’ రానట్టే!

  • Revanth Reddy-PM Modi: జాతీయ ప్రయోజనాలే ముఖ్యం.. ప్రధాని మోడీకి సీఎం రేవంత్‌ లేఖ!

  • Minister Seethakka: కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్‌ నోటీస్.. 48 గంటల్లో క్షమాపణలు చెప్పాలంటూ హెచ్చరిక!

ట్రెండింగ్‌

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions