Shamirpet Road Accident: శామీర్ పేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్..
- కారు డాష్ క్యామ్ ఫుటేజ్- రోడ్డు ప్రమాదంలో సాప్ట్‌వేర్ ఉద్యోగులు మృతి..
- మేడ్చల్ - శామీర్ పేట్ రాజీవ్ రహదారిపై ఘటన..
- అదుపుతప్పి డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టిన కారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shamirpet Road Accident: మనం రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఇతర వ్యక్తులు కూడా జాగ్రత్తగా నడపాలి. మనం వాహనాన్ని జాగ్రత్తగా నడిపినా, ఇతరులు జాగ్రత్తగా నడపకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మేడ్చల్ – శామీర్ పేట్ రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదాన్ని వెనుక వస్తున్న వాహనంలో ఉన్నవారు రికార్డు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు ఇన్నావో వాహనం వెళ్తోంది. డివైడర్‌కు మరో వైపు ఫార్మసీ కంపెనీకి చెందిన బస్సు, ఆర్టీసీ బస్సు వస్తున్నాయి. దాని వెనుకే మరో కారు వస్తుంది.
Read also: Komatireddy: భాగ్యలక్ష్మి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన కోమటిరెడ్డి దంపతులు..
Also Read
- Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్‌లు, వసూళ్లు!
- Terrorist Arrest: మేడ్చల్‌లో ఐఎస్ఐ లింకుల కలకలం.. వ్యక్తి అరెస్ట్.!
- Fire Accident : మంటలతో పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన ఓమ్నీ వ్యాన్
- Hyderabad: తమపై చట్నీ పడేశాడని దారుణం.. అర్ధరాత్రి కారులో తిప్పుతూ సిగరెట్లతో కాల్చి హత్య..
అయితే తుర్కపల్లి మజీదుపూర్ వద్ద ఇన్నాళ్లు మితిమీరిన వేగంతో డివైడర్‌ను ఢీకొట్టింది. అటువైపు బోల్తా పడిన ఫార్మసీ బస్సు ఆర్టీసీ బస్సును ఢీకొని రోడ్డు పక్కకు వెళ్లింది. ఆర్టీసీ బస్సు వెనుక వస్తున్న కారు నుంచి ఈ వీడియో తీయబడింది. ఈ ప్రమాదంలో ఇన్నోవాలో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. వీరిలో ఒకరు హకీంపేటకు చెందిన శేఖర్ మోహన్ వాలేగా, మరొకరు మౌలాలి ప్రాంతానికి చెందిన మాలావత్ దీపికగా పోలీసులు గుర్తించారు. మృతులు గచ్చిబౌలీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో మోహన్ కారు నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. బస్సు వెనుక కారు ఉన్న డాష్ క్యామ్ ఫుటేజీ వీడియో వైరల్‌గా మారింది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన అందరినీ కలిచివేసింది.
Deputy CM Pawan Kalyan: స్ఫూర్తిప్రదాతల పేర్లతో ప్రభుత్వ పథకాలు హర్షణీయం
తాజావార్తలు
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!