తెలంగాణలో రెండున్నర లక్షల ఉద్యోగ ఖాళీలు…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం కేసీఆర్, పీఎం మోడీ ఉద్యోగాల భర్తీ నీ మర్చిపోయారు అని సీనియర్ అధికార ప్రతినిధి మానవతా రాయ్ అన్నారు. నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణం అవుతున్నారు. తెలంగాణలో రెండున్నర లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. కాబట్టి ఉద్యోగాల ఖాళీల పై శ్వేత పత్రం విడుదల చేయాలి.
ఇక బండి సంజయ్ నిరుద్యోగుల గురించి మిలియన్ మార్చ్ అంటే నవ్వు వస్తోంది. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని..ఇవ్వని బీజేపీకి మిలియన్ మార్చ్ నిర్వహించే హక్కు ఎక్కడిది అని ప్రశ్నించారు. ఈ నెల 12 న మోడీ హైదరాబాద్ వస్తున్నారు. మోడీ నీ కలిసి వినతి పత్రం ఇద్దాం అని పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!