సీఎం కేసీఆర్, పీఎం మోడీ ఉద్యోగాల భర్తీ నీ మర్చిపోయారు అని సీనియర్ అధికార ప్రతినిధి మానవతా రాయ్ అన్నారు. నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణం అవుతున్నారు. తెలంగాణలో రెండున్నర లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. కాబట్టి ఉద్యోగాల ఖాళీల పై శ్వేత పత్రం విడుదల చేయాలి. ఇక బండి సంజయ్ నిరుద్యోగుల గురించి మిలియన్ మా
కేసీఆర్ పాలనలో ప్రమాదంలో ఉంది. రాష్ట్రం మాదకద్రవ్యాల మయం అయ్యింది. వైట్ ఛాలెంజ్ కు స్పందించని కేటీఆర్ ఎందుకు స్పందించలేదు అని పీసీసీ అధికార ప్రతినిధి మానవతా రాయ్ అన్నారు. రేవంత్ రెడ్డి వైట్ ఛాలెంజ్ కు కేటీఆర్ పారిపోయాడు. పరువునష్టం దావా తో కేటీఆర్ పరువు పోయింది అని తెలిపారు. గతంలో జరిగిన డ్రగ్స్