Madhu Yashki : ప్రభుత్వ ఆస్తులపై బీఆర్ఎస్ ఎలా ప్రచారం చేస్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వ ఆస్తులపై బీఆర్ఎస్ ఎలా ప్రచారం చేస్తుందన్నారు కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ భవనాల పై బీఆర్ఎస్ వాల్ పోస్టర్లు వేస్తున్నారన్నారు. ఎల్బీనగర్ నగర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ కార్యకర్తల పై బెదిరింపులకు దిగుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రేపు దీపావళి.. ఇంతవరకు ప్రభుత్వ టీచర్లకు జీతాలు రాలేదన్నారు మధు యాష్కీ. తలసాని తలకాయ లేని మాటలు మాట్లాడుతున్నారని, యాదవ కులస్థులు బర్లు కాచుకుంటూ బతుకుతున్నారు కానితలసాని కుమారులు మాత్రం రాజకీయాలు చేసుకోవాలా…? అని ఆయన ప్రశ్నించారు.
Also Read : Unstoppable with NBK : అన్ స్టాపబుల్ తరువాత ఎపిసోడ్ పై హింట్ ఇచ్చిన ఆహా టీం..
Also Read
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్‌ను
- Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
- Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
- CM Revanth Reddy : కల్తీ ఆహారానికి చెక్.. హోటల్ యజమానులపై ఇక క్రిమినల్ కేసులు.!
అంతేకాకుండా.. ‘నిన్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ద్వారా బీసీ డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది.. బీసీ సబ్ ప్లాన్ ద్వారా సంవత్సరానికి 20 వేల కోట్లు కాంగ్రెస్ ఖర్చు చేయబోతుంది.. రాహుల్ గాంధీ కుల గణన మద్దతు తెలిపారు ,మహిళా బిల్లులో రిజర్వేషన్లు ఉండాలని కూడా కోరారు .. బలహీన వర్గాలకు మంత్రిత్వ శాఖ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుంది.. అర్హులైన బీసీ విద్యార్థులకు 10 లక్షల వరకు లోన్.. ఫ్రొ,, జయశంకర్ బీసీ ఐక్యతా భవన్ ల కోసం 50 కోట్ల ఖర్చు.. జనగామా జిల్లా పేరును సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ జనగామ జిల్లా గా మార్పు.. బీజేపీ,బీఆరెస్ లో బీసీ ద్రోహులు..’ అని మధు యాష్కీ వ్యాఖ్యానించారు.
Also Read : Dal lake: ప్రసిద్ధ దాల్ సరస్సులో అగ్నిప్రమాదం.. హౌస్ బోట్లు కాలి ముగ్గురు మృతి
తాజావార్తలు
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్‌ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
-
Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్‌ను
-
రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
-
Shivsena: ఉద్ధవ్‌కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!