Telugu News
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Draupadi Murmu
  • Atmakur Bypoll
  • Maharashtra Political Crisis
  • Covid 19
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Telangana News Liquor Rates Increase In Telangana From Today

Liquor: మద్యం ధరలపై జీవో జారీ.. ఇవాళ్టి నుంచే కొత్త ధరలు..

Published Date - 02:32 PM, Thu - 19 May 22
By Sudhakar
Liquor: మద్యం ధరలపై జీవో జారీ.. ఇవాళ్టి నుంచే కొత్త ధరలు..

తెలంగాణలో మరోసారి మద్యం ధరలను పెంచేసింది ప్రభుత్వం.. ఇక, మద్యం ధరల పెంపుపై రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.. ఆ ఉత్తర్వుల ప్రకారం.. పెరిగిన ధరలు ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చేశాయి.. లిక్కర్‌పై 20 నుంచి 25 శాతం ధరలను పెంచింది.. రూ.200 లోపు ఎమ్మార్పీ ఉన్న లిక్కర్ పై క్వార్టర్‌కు 20 రూపాయలు, హాఫ్‌కి 40, ఫుల్ బాటిల్‌కి 80 రూపాయలు పెరగగా.. రూ. 200 కన్నా ఎక్కువ ఎమ్మార్పీ ఉన్న లిక్కర్ క్వార్టర్ కి 40 రూపాయలు, హాఫ్‌కి 80 రూపాయలు, ఫుల్ బాటిల్ కి 160 రూపాయలు పెంచారు. ఇక, వైన్‌ పైన క్వార్టర్ పది రూపాయలు, హాఫ్‌ 20 రూపాయలు, ఫుల్ 40 రూపాయలు పెరిగింది.. అన్ని ర‌కాల బీర్లపై రూ.10 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.. అయితే, తెలంగాణ ప్రభుత్వం రెండేళ్ల తర్వాత మద్యం ధరలు పెంచింది. కాగా, ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, కరెంట్‌, కూరగాయలు, నిత్యావసరాలు ఇలా.. అన్ని పెరగడంతో సాధారణ ప్రజలు భారంగా మారగా.. ఇప్పుడు మద్యం ప్రియులకు కూడా షాక్‌ తగిలినట్టు అయ్యింది.

Read Also: Hardik Patel: నిన్న కాంగ్రెస్‌కు గుడ్‌బై.. నేడు ఘాటు వ్యాఖ్యలు..

  • Tags
  • hyderabad
  • Liquor
  • liquor rates
  • telangana

RELATED ARTICLES

Revanth Reddy: చాయ్ అమ్ముకునే వ్య‌క్తిని ప్ర‌ధానిని చేస్తే.. దేశ‌యువ‌త‌కు న‌జ‌రానా ఇదేనా?

BJP : తెలుగు రాష్ట్రాల్లో ఆ సామజిక వర్గం బీజేపీపై ఆగ్రహంతో ఉందా.? l

COVID 19 Update: బుసలు కొడుతోన్న కరోనా.. తెలంగాణలో 500కు చేరువగా కేసులు

KTR: ఢిల్లీలో కేటీఆర్‌ బిజీబిజీ.. కేంద్రమంత్రి హ‌రిదీప్ సింగ్‌ పూరీతో భేటీ

Another Atrocity In Hyderabad: హైదరాబాద్‌లో మరో దారుణం.. 17 ఏళ్ల బాలికపై..!

తాజావార్తలు

  • Samsung Galaxy M52: అద్భుత ఆఫర్.. ఆ స్మార్ట్‌ఫోన్‌పై 30 శాతం ధర తగ్గింపు..

  • Naresh: నాలుగో పెళ్లిపై నరేష్ సీరియస్.. ఏ సినిమా వాళ్లే పెళ్లిళ్లు చేసుకుంటున్నారా..?

  • Secunderabad: నోరు విప్పిన సుబ్బారావు..అక్క‌డి నుంచే ఆందోళనకు స్కెచ్‌

  • Afghanistan: దయనీయ పరిస్థితిలో అఫ్గానిస్థాన్.. భారత్ నుంచి మానవతాసాయం

  • Dharmana Prasada Rao : : ఇంటి వద్దకే అన్ని సంక్షేమ పథకాలు..

ట్రెండింగ్‌

  • Viral: ఘనంగా శునకం బర్త్‌ డే పార్టీ.. 5 వేల మందికి భోజనాలు.. పొలిటికల్‌ టచ్‌ కూడా ఉందట..!

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

  • Stock Market : లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట.. చివరికి లాభాల బాట

  • Traffic Police : హృదయాలు గెలుచుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌..

  • Viral News : ఆమె కొంపముంచిన డెలివరీ బాయ్‌.. షాక్‌లో కస్టమర్‌..

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions