మళ్లీ తెరపైకి మహిళా యూనివర్సీటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శతాబ్దపు ఘన చరిత్ర కలిగిన కోఠి ఉమెన్స్ కాలేజ్ కు మహిళా విశ్వ విద్యాలయం హోదా త్వరలోనే దక్కనుంది. దీని కోసం గతంలోనూ కేసీఆర్ సర్కార్ ప్రయత్నాలు చేయగా… కార్యరూపం దాల్చలేదు. కానీ.. ఈ విడత సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ నుంచి ఈ ప్రతిపాదన రావడంతో కోఠి ఉమెన్స్ కాలేజీ యూనివర్సిటీ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రి వర్గ ఉప సంఘం సమావేశంలో కేటీఆర్ తాజాగా కోఠి మహిళా యూనివర్సిటీ ప్రతిపాదనను చర్చకు తీసుకు వచ్చారు. నిజాం పాలనలో 1924 లో ఏర్పాటు అయిన కోఠి మహిళా కళాశాల 2024 లో శతాబ్ది ఉత్సవాలకు వేదిక కానుంది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ నుంచి ఈ ప్రతిపాదన రావడం గమనార్హం. అయితే త్వరలోనే దీనిపై ప్రతిపాదనలను రూపొందించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ లెక్కన త్వరలోనే కోఠి ఉమెన్స్ కాలేజ్ పేరును కూడా మార్చే అవకాశం ఉంది.అయితే ఉమ్మడి ఏపీలో మహిళల కోసం తిరుపతిలోని పద్మావతీ యూనివర్సీటీ ఉండేది. విభజన సమయంలో అది ఏపీకి వెళ్లిపోవడంతో తెలంగాణలోనూ మహిళా యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
Read Also: రవితేజ “కిలాడి” నుంచి సంక్రాంతి పోస్టర్
Also Read
- Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
- ACB Raids : ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- Rice Procurement : తెలంగాణ రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. బియ్యం కోటా భారీ పెంపు.!
ఈ నేపథ్యంలోనే 2018 మార్చిలో రాష్ట్రీయ ఉచ్ఛతార్ శిక్షా అభియాన్(రూసా) కింద కోఠి మహిళా కళాశాలను వర్సిటీగా ఉన్నతీకరించాలని భావించారు. అప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కడియం శ్రీహరి ఢిల్లీకి వెళ్లి కేంద్రంతో చర్చలు జరిపారు.మహిళా యూనివర్సీటీ ఏర్పాటు కోసం రూ. 50 కోట్లు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే రూ.100 కోట్లు వెచ్చిస్తే అన్ని వసతులతో విశ్వవిద్యాలయంగా మార్చవచ్చని 2018లో ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు అంచనా వేశారు. తాజాగా మంత్రి కేటీఆర్ ప్రతిపాదనతో ఈ అంశం మరోసారి తెరపై కి వచ్చింది. ఇప్పటికే మూడుసార్లు న్యాక్ గుర్తింపును దక్కించుకుంది కోఠి ఉమెన్స్ కాలేజీ.
తాజావార్తలు
-
Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
-
CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
-
ACB Raids : ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
-
Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ ‘టెక్నీషియన్‌ను మార్చాలన్న’ దళపతి విజయ్.. కానీ!
-
Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!