గంజాయి సరఫరాలో ఇద్దరు కానిస్టేబుళ్ల పాత్ర.. రూ.5 కోట్ల డీల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో గంజాయి సరఫరా హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో గంజాయి సరఫరాలో పోలీసులే కీలక పాత్ర పోషిస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. రూ.5 కోట్ల విలువైన గంజాయి సరఫరాకు ముందస్తుగా 5 కిలోలు తీసుకుని వచ్చినట్లు సమాచారం. దీని కోసం ఇద్దరు ఏఆర్ కానిస్టేబుళ్లు సతీష్, వెంకట్ గంజాయి సరఫరా దారులకు మద్దతు ఇచ్చారన్న సమాచారం వెలుగు చూసింది. 5 కిలోల గంజాయిని భద్రాచలం నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
Read Also: వైరల్: పెట్రోల్ లేకుండానే పరుగులు తీస్తున్న బైక్
Also Read
- Sword Dance : వినాయక నిమజ్జనంలో తల్వార్లతో యువకుల హల్చల్.. ఖమ్మంలో కలకలం.!
- Jana Sena : ఖమ్మంలో ఇవాళ జనసేన తెలంగాణ శంఖారావం.. భారీగా నేతలు, కార్యకర్తల రాక
- Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
- Khammam Cyber Fraud : రూ.1,000 కోట్ల సైబర్ స్కామ్.. ఖమ్మం కేసులో SIT ఎంట్రీ
గంజాయి సరఫరాలో కానిస్టేబుళ్ల సహకారాన్ని తీసుకున్నట్లు విచారణ సందర్భంగా నిందితులు వెల్లడించారు. దీంతో పోలీసులు ఆ కానిస్టేబుళ్ల పాత్రపై విచారణ చేపట్టారు. కాగా కొద్దిరోజుల క్రితం కూడా గంజాయి సరఫరాలో రైల్వే కానిస్టేబుల్ పాత్ర ఉన్న విషయం కూడా వెలుగు చూసింది. ప్రస్తుతం 5 కిలోల గంజాయి పట్టుపడినట్లు జిల్లా సీపీ విష్ణు వారియర్ వెల్లడించారు. అయితే విచారణ జరుగుతోందని, దీంతో ఈ కేసులో మరిన్ని విషయాలు బహిర్గతం అవుతాయని ఆయన చెబుతున్నారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!