Tragedy : ఖమ్మం నగరంలో రౌడీయిజం పెరిగిపోతుంది.గంజాయి మత్తులో విచక్షణ రహితంగా దాడులు జరుగుతున్నాయి. తాజాగా కార్పోరేషన్ పరిదిలోని గోపాల పురం వద్ద హైవే మీద కిరాణ దుకాణంమీద కొంత మంది దుండగులు పడి దౌర్జన్యం చేశారు. కిరాణ దుకాణంపై పెద్ద పెద్ద బండరాళ్లు, కర్రల తో దాడికి పాల్పడ్డారు. కవిత అనే మహిలకు చెందిన దుకాణం మీదగతంలో కూడ కొంత మందిదాడికి పాల్పడ్డారు. మళ్లీ గత రాత్రి ఈదాడికి పాల్పడ్డారు. అంతే కాదు పెట్రోల్ పోసి దుకాణాన్ని దగ్గం చేయడానికి ప్రయత్నించారు.ఒక్క్ సారిగా మంటలు చెలరేగాయి. అయితే ఆ తరువాత బయట ఉన్న స్కూటీని పెట్రోల్ పోసి దగ్దం చేశారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Team india Cricketers: మీరు హద్దు దాటొద్దు.. ప్రమాదం తెచ్చుకోవద్దు!