Jagga Reddy: సీఎం కేసీఆర్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagga Reddy: సీఎం కేసీఆర్ గారు ఇచ్చినమాట నిలబెట్టుకోండి అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో వయసు మళ్ళిన ఎవరికైతే పెన్షన్ ఇస్తున్నారో దాంట్లో కొంత మంది అనేక ఇబ్బందులు ఎదురుకోవాల్సి వస్తుందని అన్నారు. వాళ్ళ వయసు 65 నుండి 70 సంవత్సరలు ఉంటే అద్దార్ కార్డు లో మాత్రం 55, లేదా 60 లోపుగా ఉన్నాయని గుర్తు చేశారు. ఎందుకంటే ఈ వయసు వారి దగ్గర బర్త్ సర్టిఫికెట్ లేకపోవడం ప్రధాన కారణం అన్నారు. దీనివల్ల వారి వయసు అధార్ కార్డులో వేయడం వల్ల ఇలా రాష్ట్రంలో అనేక మంది పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్ కోల్పోతున్నారు. ఈవిషయంపై ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
వీఆర్‌ఏ లను ఇంటింటికి పంపించి వయసు మీరిన వారిని అధార్ కార్డులో డేట్ మార్చాలని కోరారు. ఇలా చేస్తే చాలా మంది ముసలితనంలో ఉన్న వారు ఆర్ధిక ఇబ్బంది పడుతున్న వారు కూడా లాభం పొందుతారని విన్నవించుకున్నారు. ఇది కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరారు. ఎన్నికల మేనిఫెస్టో లో అందరికి పెన్షన్ 3016 రూపాయలు ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు రూ. 2016 మాత్రమే ఇస్తున్నారని గుర్తు చేశారు. రూ.3016 పెన్షన్ అమలు చేయాలని కోరారు. 57 ఏళ్ల వారికి కూడా రూ. 3016 పెన్షన్ అమల్లోకి రావాలన్నారు. ప్రతి మున్సిపాలిటీలోని వార్డులో, గ్రామంలో గ్రామ సభలు ఏర్పాటు చేసి, ఆధార్ కార్డులో వయసు తక్కువ, తప్పుగా వచ్చినవారికి ప్రభుత్వమే సవరణ చేసేల చర్యలు తీసుకోవాలని జగ్గారెడ్డి కోరారు. ఎన్నో కోట్లు పెట్టి ప్రాజెక్ట్ లు కడుతున్న ప్రభుత్వము ముసలితనంతో ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న భార్యభర్తలకి ఇద్దరికి పెన్షన్ ఇవ్వడం వల్ల ఇంకొకరిపై ఆధారపడకుండా జీవించే అవకాశం ఆముసలితనంతో ఉన్న వృద్దులకు దొరుకుతుందని పేర్కొన్నారు. ఇది ప్రభుత్వం గమనించాలని అన్నారు. రూ.3016 పెన్షన్ ఇస్తామన్నారు సీఎం గారు మీరు మాట ఇచ్చారు నిలబెట్టుకోండని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇవి అమలు చేయాలని కోరుతున్నట్లు జగ్గారెడ్డి కోరారు.
GolingeshwaraSwamy : బిక్కవోలు ఆలయంలో అపచారం… శివలింగానికి…
Also Read
- సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
- Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
- CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
- World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
తాజావార్తలు
-
సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
-
Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
-
BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి మీటింగ్‌లో హైదరాబాద్ ఆటగాడు!
ట్రెండింగ్
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?