BRS : ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కీలక సమావేశం..
- ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కీలక సమావేశం
- ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి హరీష్‌రావు, కరీంనగర్ జిల్లా నుంచి కేటీఆర్, సంజయ్, ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరు
- ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి జగదీష్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా నుంచి వేముల ప్రశాంత్‌రెడ్డి హాజరు
- జిల్లాలో రాజకీయ పరిణామాలు, పార్టీ పరిస్థితిపై చర్చ. కరీంనగర్ బీసీ సభపై దిశానిర్దేశం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS : ఎర్రవల్లి ఫాంహౌస్‌లో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రులు హరీష్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌లతో కలిసి కేసీఆర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన నివేదిక, రాబోయే స్థానిక ఎన్నికల వ్యూహాలపై ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు.
ఇటీవలి కాలంలో ఎర్రవల్లిలో బీఆర్‌ఎస్ నేతలతో కేసీఆర్ తరచుగా భేటీ అవుతున్నారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పార్టీ అనుసరించాల్సిన భవిష్యత్తు వ్యూహాలను ఆయన చర్చిస్తున్నారు. ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత పదేళ్లపాటు అధికారంలో కొనసాగిన బీఆర్‌ఎస్, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పరిస్థితిలో కొత్త తరానికి చేరువయ్యే ప్రయత్నం చేస్తోంది.
Also Read
- Eatala Rajendar: జ్ఞానేష్ కుమార్ ఎందుకు రాజీనామా చెయ్యాలి?
- Telangana High Court: "ఆ పోలీసులను గుర్తించండి".. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
- CM Revanth Reddy : సిరిసిల్లకు సీఎం రేవంత్.. రూ.345 కోట్ల అభివృద్ధి ప్యాకేజీ
- CM Revanth Reddy: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. విద్య నుంచి ‘SIR’ వరకు ఫుల్ ఫైర్
Brazil: శరీరానికి అంటి పెట్టుకున్న 26 ఐఫోన్లు, ప్రయాణంలో యువతి మృతి.. అసలేమీ ఏం జరిగింది?
ఈ క్రమంలో తెలంగాణ అస్తిత్వ పోరాటం, రాష్ట్ర సాధనలో బీఆర్‌ఎస్ పోషించిన పాత్ర, నదీ జలాల్లో జరుగుతున్న అన్యాయం, బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన అవసరం వంటి అంశాలను విద్యార్థులు, యువతకు చేరవేయాలని పార్టీ భావిస్తోంది.
టీఆర్‌ఎస్‌గా ప్రారంభమై 25 ఏళ్లుగా సాగుతున్న పార్టీ ప్రస్థానం, ఉద్యమ నాయకుడిగా మరియు ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిన కృషిని వివరించేలా ఈ కార్యక్రమాలు ఉండనున్నాయి. ఈ నెల 26న హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జరిగే విస్తృత స్థాయి సమావేశం తరహాలోనే అన్ని జిల్లా కేంద్రాల్లో సదస్సులు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.
Green fuel: భూగర్భంలో భారీగా “గ్రీన్ ఇంధన” నిల్వలు.. 1.70 లక్షల ఏళ్లకు సరిపోయే అద్భుత నిధి..
తాజావార్తలు
-
Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
-
Eatala Rajendar: జ్ఞానేష్ కుమార్ ఎందుకు రాజీనామా చెయ్యాలి?
-
Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
-
PCB: షోయబ్ అక్తర్‌కు పీసీబీలో కీలక పోస్టు..! చైర్మన్ నఖ్వీతో భేటీ
-
Tata Aeris vs Hyundai Aura.. డిజైన్, ఫీచర్లు, సేఫ్టీ, ఇంజిన్‌తో పాటు ఫ్యామిలీకి ఏది బెస్ట్ ఛాయిస్..?
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!