BRS MP Candidates: హైదరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్.. 17 మంది వీరే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS MP Candidates: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. కాగా.. తెలంగాణలోని అన్ని పార్లమెంట్ స్థానాలకు బీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించారు. లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపికలో కేసీఆర్ ధీటైన అడుగులు వేశారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ బీసీ వర్గానికి చెందిన శ్రీనివాస్ యాదవ్‌ను రంగంలోకి దించారు. హైదరాబాద్ నుంచి అభ్యర్థిని ప్రకటించడంతో తెలంగాణ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే మొత్తం 17 స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది.
Read also: D. Sridhar Babu: తెలంగాణ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డులు.. జులై నుంచి పంపిణీ..!
Also Read
- CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
- Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
బీఆర్ఎస్ అభ్యర్థులు వీరే..
* హైదరాబాద్: గడ్డం శ్రీనివాస్ యాదవ్
* ఖమ్మం – నామా నాగేశ్వర్ రావు (ఓసీ)
* మహబూబాబాద్ (ఎస్టీ) మాలోత్ కవిత
* కరీంనగర్ – బోయినిపల్లి వినోద్ కుమార్ (ఓసీ)
* పెద్దపల్లి (ఎస్సీ) – కొప్పుల ఈశ్వర్
* మహబూబ్ నగర్ – మన్నె శ్రీనివాస్ రెడ్డి (ఓసీ)
* చేవెళ్ల -కాసాని జ్ఞానేశ్వర్ (బీసీ)
* వరంగల్ – డాక్టర్ కడియం కావ్య (ఎస్సీ)
* నిజామాబాద్ – బాజి రెడ్డి గోవర్ధన్ (బిసి)
* జహీరాబాద్ -గాలి అనిల్ కుమార్ (బీసీ)
* ఆదిలాబాద్ – ఆత్రం సక్కు (ఎస్టీ)
* మల్కాజ్ గిరి – రాగిడి లక్ష్మా రెడ్డి (ఓసీ)
* మెదక్ – పి. వెంకట్రామి రెడ్డి (ఓసీ)
* నాగర్ కర్నూల్ – ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (ఎస్సీ).
* సికింద్రాబాద్ – తీగుళ్ల పద్మారావు గౌడ్ (బీసీ)
* భువనగిరి – క్యామ మల్లేష్ (బిసి)
* నల్గొండ – కంచర్ల కృష్ణా రెడ్డి (ఓసీ)
Congress: మోడీ వాటర్ గన్లపై కాంగ్రెస్ మండిపాటు..
తాజావార్తలు
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!