Kavitha : లైబ్రరీ గేటు బద్దలు కొట్టిన జాగృతి నాయకులు
- చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ దగ్గర ఉద్రిక్తత
- సిటీ సెంట్రల్ లైబ్రరీకి వెళ్లిన జాగృతి అధ్యక్షురాలు కవిత
- లైబ్రరీలోకి అనుమతిలేదంటూ కవితను అడ్డుకున్న పోలీసులు
- లైబ్రరీ గేటు బద్దలు కొట్టిన జాగృతి నాయకులు
- గ్రూప్-1 పరీక్షలో అవకతవకలు, నిరుద్యోగ సమస్యపై చర్చించేందుకు వెళ్లిన కవిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kavitha : హైదరాబాద్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద బీహెచ్ఆర్ఎస్ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు పోలీసులు అడ్డుపడ్డారు. గ్రూప్-1 పరీక్షల్లో జరిగిన అవకతవకలు, నిరుద్యోగ సమస్యలపై విద్యార్థులతో చర్చించేందుకు కవిత లైబ్రరీకి వెళ్లగా, పోలీసులు ఆమెను ఆపేశారు. అయితే, లైబ్రరీలోకి అనుమతి ఇవ్వకపోవడంతో జాగృతి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లైబ్రరీ గేటు బద్దలు కొట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కవితతో పాటు ఉన్న జాగృతి కార్యకర్తలు విద్యార్థుల సమస్యలపై చర్చించేందుకు మాత్రమే వచ్చామని, అనవసరంగా అడ్డుకోవడం సరికాదని విమర్శించారు. పోలీసులు మాత్రం చట్టం ప్రకారం చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ ఘటనతో చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Supreme Court : యూఏఈలో భార్యను హత్య చేసి.. 12 ఏళ్ల తర్వాత…!
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు