Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
- భావోద్వేగానికి గురైన కవిత
- అక్రమ కేసులపై ఫైర్
- కుటుంబ విభేదాలపై ఆవేదన
- ప్రజలే తన బలమన్న కవిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kavitha : నిజామాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ రక్షణ సేన (TRS) పాంచజన్య సంకల్ప సభకు ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. ఈ సభా వేదికపై తన సొంత నియోజకవర్గ ప్రజలను, అభిమానులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆమె తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను ఎంతమాత్రమూ పిరికిదాన్ని కాదని స్పష్టం చేసిన కవిత.. తనపై పెట్టిన అక్రమ కేసుల తీరును ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి తన సచ్చీలతను గుర్తించి కేసును కొట్టివేయడమే కాకుండా, సదరు సీబీఐ అధికారులపైనే చర్యలు తీసుకోవాలని ఆదేశించిన ఉదంతాన్ని ప్రజలకు వివరించారు.
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
అంతేకాకుండా, సొంత కుటుంబం తనను పార్టీ , రాజకీయాల నుండి బయటకు పంపిన తీరును వివరించే క్రమంలో కవిత మరింత తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన ప్రజల ప్రేమాభిమానాలే తన అసలైన బలమని కొనియాడారు. ఎంతటి రాజకీయ పక్షపాతాలు, కుటుంబ విభేదాలు ఎదురైనా ప్రజల హక్కుల సాధన కోసమే తన తదుపరి పోరాటం కొనసాగుతుందని, ఎలాంటి సవాళ్లకైనా వెరవకుండా ముందుకు సాగుతానని సభాముఖంగా కవిత ప్రకటించారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!