BJP MLA Katipally: ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య సమన్వయ లోపం.. కామారెడ్డి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..
- పదాధికారుల సమావేశంలో ఎమ్మెల్యే కాటిపల్లి సంచలన వ్యాఖ్యలు..
- జిల్లా స్థాయిలో పార్టీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాటిపల్లి..
- ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య సమన్వయ లోపం ఏర్పడింది..
- ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి కూర్చోలేని పరిస్థితి ఎందుకు వచ్చింది?: వెంకటరమణారెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MLA Katipally: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పదాధికారుల సమావేశం ముగిసింది. సుమారు రెండు గంటల పాటు ఈ మీటింగ్ జరిగింది. జూబ్లీహిల్స్ బై పోల్ తో పాటు లోకల్ బాడీ ఎన్నికలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. అభ్యర్థుల ఎంపికతో పాటు ఎన్నికల్లో గెలిచేందుకు తీసుకోవాల్సిన అంశాల తెలంగాణ బీజేపీ రాష్ట్ర రామచంద్రరావు దిశా నిర్దేశం చేశారు. ప్రజా ప్రతినిథుల మధ్య కో ఆర్డినేషన్ తో పాటు కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం లాంటి అంశాలపై చర్చించారు.
Read Also: BB9 : నాలుగో వారం టెనెంట్ నుండి షాకింగ్ ఎలిమినేట్..
Also Read
- Kamareddy: ఎంతకు తెగించార్రా.. నగలు తీసేందుకు సమయం లేక.. ఏకంగా బీరువానే ఎత్తుకెళ్లిన దొంగలు(వీడియో)
- Illicit Affair: మహిళతో అన్న అక్రమ సంబంధం.. పెళ్లి కోసం చంపేసిన తమ్ముడు
- Kamareddy: కామారెడ్డి జిల్లాలో పెద్దపులి సంచారం.. పశువులపై వరుస దాడులు
- Kamareddy: కామారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత.. ప్రత్యర్థి కుటుంబంపై ట్రాక్టర్‌తో దాడి
ఈ సందర్భంగా బీజేపీ పదాధికారుల సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లా స్థాయిలో పార్టీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య సమన్వయ లోపం ఏర్పడింది.. కనీసం, ఎమ్మెల్యేలు- ఎమ్మెల్సీలు కలిసి కూర్చోలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? అని ప్రశ్నించారు. పార్టీ ఆఫీసులో కూర్చొని కార్యక్రమాలు డిసైడ్ చేస్తారు కానీ.. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా ఉంది అన్నారు. ఈ సమావేశాలకు రావడం, వెళ్లడమేనా మా పనా?.. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలు ఏవి అని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు.
తాజావార్తలు
-
PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్‌లో జాయిన్ అయితే చాలు..
-
BRICS 2026: మోదీ చేతుల్లో జిన్‌పింగ్, పుతిన్.. బ్రిక్స్ ఫోటోతో ప్రపంచం షేక్..
-
PM Modi – Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్‌కు భారీ రద్దీ.. ట్రాఫిక్ పోలీసుల బిగ్ ప్లాన్
-
Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!