Kaithalapur Flyover : గ్రేటర్ ప్రజలకు శుభవార్త.. అందుబాటులోకి మరో ఫ్లైఓవర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ అంటే ఓ ట్రాఫిక్ సముద్రం. ఈ సముద్రంలో ఈదుతూ ఆఫీస్ నుంచి ఇంటికో.. లేక కాలేజ్, స్కూల్ ఇలా ఎక్కడి నుంచైనా ఇంటికి వెళ్లేసరికి ఉన్న ఉత్సాహం కాస్తా ఆవిరైపోతుటుంది. కానీ ఇది ఒకప్పటి మాట.. ప్రస్తుతం గ్రేటర్ వాసుల కష్టాలు తీర్చేందుకు ఇప్పటికే పలు ఫ్లైఓవర్లు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా మెట్రో ప్రారంభమైననాటి నుంచి ఆయా ప్రాంతాల్లో కొంత ట్రాఫిక్ సమస్య తీరినట్లు చెప్పొచ్చు.
అయితే ఇప్పుడు మరో ఫ్లైఓవర్ గ్రేటర్‌వాసుల ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు సిద్ధమవుతోంది. ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రేపు కైత్లాపూర్ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించనున్నారు. దాదాపు రూ.86 కోట్ల వ్యయంతో 4 లైన్లలో ఆర్వోబీ ఈ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని చేపట్టింది. కైత్లాపూర్ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.
Also Read
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?