Breaking: రాజీనామా లేఖను విత్‌డ్రా చేసుకున్న జగ్గారెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి లేఖ రాసిన టి.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ.. ఈ లేఖ రాసిన క్షణం నుంచి తాను కాంగ్రెస్ గుంపులో లేనట్లేనని పేర్కొన్న విషయం తెలిసిందే.. సడెన్‌గా వచ్చి లాబీయింగ్ చేస్తే ఎవరైనా పీసీసీ కావొచ్చని లేఖలో పేర్కొన్న ఆయన.. తనపై కోవర్ట్ అనే నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ కాంగ్రెస్‌లో వర్గ పోరు వుండేదని గుర్తుచేసిన ఆయన.. త్వరలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి, కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తానంటూ లేఖలో పేర్కొన్న విషయం తెలిసిందే.. అయితే, ఇవాళ రాహుల్ గాంధీతో జరిగిన సమావేశానికి హాజరైన జగ్గారెడ్డి.. కీలక నిర్ణయం తీసుకున్నారు.. రాజీనామా లేఖను విత్‌డ్రా చేసుకుంటున్నట్టు వెల్లడించారు.
Read Also: Congress: రాహుల్‌తో తెలంగాణ నేతల కీలక భేటీ.. మధ్యలోనే బయటకు కోమటిరెడ్డి..
Also Read
- వరంగల్ MGMలో ఒక్కసారిగా కుప్పకూలిన సీలింగ్.. ముగ్గురికి గాయాలు!
- Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
- Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
మొత్తంగా ఫిబ్రవరిలో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు సోనియా, రాహుల్ గాంధీకి లేఖ రాసిన జగ్గారెడ్డి.. ఇవాళ రాహుల్ గాంధీ నిర్వహించిన కీలక భేటీకి హాజరైన తర్వాత మనస్సు మార్చుకున్నారు.. రాహుల్ గాంధీని చూసిన తర్వత.. గతంలో ఏం మాట్లాడినా..? అనేది మర్చిపోయానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జగ్గారెడ్డి.. కాగా, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఓపెన్‌గా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన జగ్గారెడ్డి.. కాంగ్రెస్ అధిష్టానంపై విమర్శలు గుప్పించిన సందర్భాలు తక్కువే.. ఇక, గాంధీ కుటుంబంపై ఎప్పటికప్పుడు తన అభిమానాన్ని, విధేయతను ప్రకటిస్తూనే వచ్చారు జగ్గారెడ్డి.. ఇవాళ రాహుల్‌తో జరిగిన సమావేశంలో మనస్సు మార్చుకుని.. రాజీనామా లేఖను విత్‌డ్రా చేసుకుంటున్నట్టు వెల్లడించారు.
తాజావార్తలు
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
-
SIR: వీవీఐపీలకు SIR షాక్.. జైశంకర్, ఆర్మీ చీఫ్, CBI డైరెక్టర్ పేర్లు..
-
Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? ‘ప్యారడైజ్’ బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
-
Sahil Chauhan: 27 బంతుల్లో సెంచరీ.. టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు.. అతడికి ఇండియాతో సంబంధం ఏంటి..?
-
Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!