ఇక వరంగల్‌కు కేసీఆర్.. ఎంజీఎం పరిశీలన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా కల్లోలం సృష్టిస్తోన్న సమయంలో.. కోవిడ్ బాధితుల్లో ధైర్యాన్ని నింపడానికి పూనుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు.. బుధవారం రోజు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిని పరిశీలించిన ఆయన.. కరోనా రోగుల్లో భరోసా నింపారు.. ఇక, క్లిష్ట సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వైద్య సేవలు అందిస్తున్న వైద్యులను, జూనియర్ డాక్టర్లను, నర్సులను, ఇతర సిబ్బందిని అభినందించారు.. ఈ సందర్భంగా.. జూనియర్ డాక్టర్లు, నర్సుల సమస్యలు ఏమున్నా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు ఇప్పుడు వరంగల్ పర్యటనకు సిద్ధం అయ్యారు సీఎం కేసీఆర్.. ముఖ్యమంత్రి వరంగల్‌లో పర్యటించనున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు.. రేపు కానీ ఎల్లుండి కానీ… ఎప్పుడైనా కేసీఆర్.. వరంగల్ కి వచ్చే అవకాశం ఉందన్న ఆయన.. ఎంజీఎంతో పాటు సెంట్రల్ జైలును కూడా పరిశీలిస్తారని వెల్లడించారు. కోవిడ్ బాధితులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారన్న ఆయన.. సీఎం ఆదేశాలతో ప్రైవేట్ ఆస్పత్రుల ఫీజుల నియంత్రణ కోసం కమిటీ ఏర్పటు చేయడంతో పాటు ఎంజీఎంలో మెరుగైన సేవలు అందేలా కమిటీలను ఏర్పటు చేసినట్టు తెలిపారు.
Also Read
- Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
తాజావార్తలు
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
-
BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!