Home
Mgm
Mgm News
-
Top Headlines @9AM : టాప్ న్యూస్
ముంబైని కొట్టి.. క్వాలిఫయర్ అవకాశాన్ని అందుకున్న పంజాబ్! పదేళ్ల తర్వాత ఐపీఎల్లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన పంజాబ్ కింగ్స్.. నేరుగా క్వాలిఫయర్ ఆడే అవకాశాన్నీ ఒడిసిపట్టింది. రెండో దశలో వరుస విజయాలతో దూసుకెళుతున్న ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించిన పంజాబ్.. 19 పాయింట్లతో పట్టికలో అగ్ర స్థానానికి దూసుకెళ్లింది. క్వాలిఫయర్-1లో ఓడిన జట్టుకు ఫైనల్ చేరడానికి క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇప్పుడు పంజాబ్‌కు ఫైనల్ చేరేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయనే చెప్పాలి. పంజాబ్‌పై… -
Harish Rao : మంత్రి హరీశ్ రావు వరంగల్ షెడ్యూల్
మంత్రి హరీశ్‌రావు వరంగల్ పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. ఇవాళ , రేపు ఉమ్మడి జిల్లాలో ఆరోగ్య కార్యక్రమాలను సమీక్షించడానికి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్‌రావు పర్యటిస్తారు. మంత్రి హరీష్ రావ్ షెడ్యూల్ : * ఇవాళ ఉదయం 10:30 గంటలకు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రి ప్రారంభంతోపాటు, మరో 50 పడకల ఆయూష్ ఆసుపత్రి నిర్మాణం, డయాగ్నోస్టిక్ హబ్, 20 పడకల న్యూబర్న్ కేర్ యూనిట్‌కు శంకుస్థాపన చేస్తారు.… -
ఇక వరంగల్‌కు కేసీఆర్.. ఎంజీఎం పరిశీలన..
కరోనా కల్లోలం సృష్టిస్తోన్న సమయంలో.. కోవిడ్ బాధితుల్లో ధైర్యాన్ని నింపడానికి పూనుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు.. బుధవారం రోజు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిని పరిశీలించిన ఆయన.. కరోనా రోగుల్లో భరోసా నింపారు.. ఇక, క్లిష్ట సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వైద్య సేవలు అందిస్తున్న వైద్యులను, జూనియర్ డాక్టర్లను, నర్సులను, ఇతర సిబ్బందిని అభినందించారు.. ఈ సందర్భంగా.. జూనియర్ డాక్టర్లు, నర్సుల సమస్యలు ఏమున్నా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు ఇప్పుడు వరంగల్ పర్యటనకు…
తాజావార్తలు
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
-
Hyderabad Traffic Police : డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ వాడిన 3600 మంది పట్టుకున్న పోలీసులు..
-
Nitesh Tiwari: ఆ ఒక్క ఫైట్ సీన్ కోసమే ఆరున్నరేళ్లు.. ‘రామాయణ’ మూవీపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
-
Trafficking: ఫెర్టిలిటీ సెంటర్లలో త్వరలోనే తనిఖీలు.. కఠిన చర్యలకు మల్కాజ్గిరి సీపీ హెచ్చరిక..
-
DG Charu Sinha: మహిళల భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!