Minister Thummala: రుణమాఫీపై మమ్మల్ని ప్రశ్నించే అధికారం బీఆర్ఎస్ కు లేదు..
- రుణమాఫీపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం సిగ్గు చేటు..
- పదేళ్లు రుణమాఫీ హామీని పట్టించుకోని చరిత్ర బీఆర్ఎస్ ది..
- మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా రుణమాఫీ చేయలేదు..
- రుణమాఫీపై మమ్మల్ని ప్రశ్నించే అధికారం బీఆర్ఎస్ కు లేదు: మంత్రి తుమ్మల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Thummala: బీఆర్ఎస్ పార్టీపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రంగా మండిపడ్డారు. మిగులు రాష్ట్రంగా ఉన్నప్పుడే లక్ష రూపాయల రుణమాఫీని కూడా ఒకే దఫాలో చెయ్యాలని ఆలోచన చెయ్యని వారు.. రెండో సారీ అధికారంలోకి వచ్చాక కూడా రుణ మాఫీకే రైతులను గోస పెట్టి ఎన్నికల వస్తున్నాయి.. ఆఖరి సంవత్సరంలో సగం మందికే చేసి చేతులు దులుపుకున్న బీఆర్ఎస్ నాయకులు ఈ రోజు మాట్లాడటం నిజంగా సిగ్గు చేటు అని పేర్కొన్నారు. ఇక, మీరు రాష్ట్రాన్ని దివాలా తీయించినప్పటికి, ఇచ్చిన మాటకు కట్టుబడి, మొదటి పంట కాలంలోనే రూ. 2 లక్షల లోపు రుణాలను ఒకే దఫాలో 25,35,964 రైతులకు రూ. 20,617 కోట్లు రుణ మాఫీ చేసిన మిమ్మల్ని ప్రశ్నించే అధికారం బీఆర్ఎస్ పార్టీకి లేదని మంత్రి తుమ్మల అన్నారు.
Read Also: NTR : జపాన్‌లో భార్య ప్రణతి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపిన ఎన్టీఆర్
Also Read
- Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
- Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
- Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
ఇక, ఇప్పటి ప్రభుత్వం మీద బురద చల్లి మీ తప్పులను కప్పి పుచ్చుకొనే ప్రయత్నాలను తెలంగాణ సమాజం ఇప్పటికే తిప్పి కొట్టిన విషయం గ్రహిస్తే మంచిదని మంత్రి తుమ్మల చెప్పుకొచ్చారు. రైతులకు వాగ్దానం చేసి మోసగించిన బీఆర్ఎస్ నాయకులకు మాట్లాడే హక్కు లేదు.. ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నాలను ప్రజలు తిప్పి కొడుతున్నారు అని పేర్కొన్నారు. మిమ్మల్ని ప్రజలు నమ్మడం లేదన్న విషయాన్ని గ్రహించండి అని తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
తాజావార్తలు
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..