VC.Sajjanar: మహిళా కండక్టర్ కు ఎండీ సజ్జనార్ అభినందనలు.. కారణం ఇదీ..
- మహిళా కండక్టర్ కు టీజీ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అభినందనలు తెలిపారు..
- బస్సులో గర్భిణిపై పురుడు పోసిన కండక్టర్ భారతిని అభినందించారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VC.Sajjanar: మహిళా కండక్టర్ కు టీజీ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అభినందనలు తెలిపారు. రక్షాబంధన్ సందర్భంగా బస్సులో గర్భిణిపై పురుడు పోసిన కండక్టర్ భారతిని తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం తరపున ఎండీ సజ్జనార్ అభినందించారు. కండక్టర్ సకాలంలో డెలివరీ చేయడం, బస్సులోనే నర్సు ప్రయాణం చేస్తుండటంతో ఆమె కూడా సాయం చేయడంతో తల్లీ బిడ్డ క్షేమంగా బయటపడ్డారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతూ ఆర్టీసీ ఉద్యోగులు సామాజిక బాధ్యతగా సేవాభావాన్ని ప్రదర్శించడం గొప్ప విషయమన్నారు. ప్రయాణంలో ఓ గర్భణీకి పురుడు పోసిన భారతిని సభాష్ అంటూ సజ్జనార్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
Read also: Raksha Bandhan-2024: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన సీతక్క..
Also Read
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
- Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
- CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
రాఖీ పండుగ రోజు ఓ మహిళా కండక్టర్ తెలంగాణ ఆర్టీసీ బస్సులో గర్భిణికి ప్రసవం చేసి మానవత్వం ప్రదర్శించింది. తాను విధులు నిర్వహిస్తున్న బస్సులోనే గర్భిణికి ప్రసవ నొప్పులు రావడంతో వెంటనే స్పందించి బస్సులో ప్రయాణిస్తున్న నర్సు సహాయంతో గర్భణికి పురుడు పోసింది. అనంతరం తల్లీబిడ్డలను స్థానిక ఆస్పత్రికి తరలించడంపై సజ్జనార్ ఆనందం వ్యక్తం చేశారు. అయితే.. ఇవాళ (సోమవారం) ఉదయం గద్వాల-వనపర్తి రూట్ పల్లె వెలుగు బస్సులో రక్షాబంధనం సందర్భంగా తన సోదరులకు రాఖీ కట్టేందుకు గద్వాల డిపోనకు చెందిన సంధ్య అనే గర్భిణి వనపర్తికి వెళుతోంది. బస్సు నాచహళ్లి చేరుకోగానే గర్బిణికి ఒక్కసారిగా కడుపునొప్పి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన మహిళా కండక్టర్ జి.భారతి బస్సును ఆపింది. అదే బస్సులో ప్రయాణిస్తున్న ఓ నర్సు సహాయంతో గర్భిణిని పురుడు చేశారు. ఆ మహిళ పండెంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం 108 సహాయంతో తల్లీబిడ్డలను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు.
Bandi Sanjay: చనిపోయిన రైతులకు కూడా రుణమాఫీ చేయాలి.. బండి సంజయ్ డిమాండ్..
తాజావార్తలు
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..