KTR: మన్మోహన్ సింగ్ కే కాదు పీవీ కి కూడా.. అసెంబ్లీలో కేటీఆర్..
- మన్మోహన్ సింగ్ కి గౌరవ ప్రదమైన విలువ పీవీకి దక్కలేదు..
- పీవీ కి కూడా డిల్లీలో మెమోరియల్ ఏర్పాటు చేయాలి..
- పీవీకి కూడా డిల్లీలో ఘాట్ ఏర్పాటు చేయాలని తీర్మానం చేయాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానికి బీఆర్ఎస్ తరుపున పూర్తీగా మద్దుతు తెలుపుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అసెంబ్లీలో దివంగత, మాజీ ప్రధాన మంత్రి డాక్టర్. మన్మోహన్ సింగ్ కు నివాళి అర్పించారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలని సీఎం ప్రతిపాదనకు పూర్తీగా మద్దుతు తెలుపుతున్నామని కేటీఆర్ అన్నారు.
Read also: Bhatti Vikramarka: దేశంలో మొట్టమొదటిసారి రైతు రుణమాఫీ చేసిన ప్రధాని ఆయనే..
Also Read
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్‌లో ఒకే రోజు ముగ్గురు బలి!
- Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్లకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు గడువు.!
- Lal Darwaza Rangam : లాల్ దర్వాజా రంగంలో భవిష్యవాణి.. ‘భయపడొద్దు’ అన్న మహంకాళి..!
భారత రత్న పురష్కారానికి మన్మోహన్ సింగ్ అర్హులని తెలుపుతూ ఏకీభావం తెలుపుతున్నామన్నారు. ప్రజా స్వామ్య ఉద్యమాలకు విలువ ఇచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అని కేటీఆర్ తెలిపారు. మన్మోహన్ కాదు మౌన మోహన్ అన్న ఆయన పనికి ఆయన చేసుకున్నారన్నారు. మన్మోహన్ సింగ్ కి గౌరవ ప్రదమైన విలువ పీవీ నరసింహ రావుకి దక్కలేదన్నారు. పీవీ కి కూడా డిల్లీలో మెమోరియల్ ఏర్పాటు చేయాలని తీర్మానం చేయాలన్నారు. మన్మోహన్ సింగ్ కి గుర్తింపు ఇచ్చిందే… పీవీ అన్నారు. మన్మోహన్ సింగ్ కి చేసే సంతాప తీర్మానంలో.. పీవీకి కూడా డిల్లీలో ఘాట్ ఏర్పాటు చేయాలని తీర్మానం చేయాలని కోరారు.
Read also: CM Revanth Reddy: మన్మోహన్ సింగ్ కి భారత రత్న, తెలంగాణలో విగ్రహం.. అసెంబ్లీలో సీఎం..
మన్మోహన్ సింగ్ తెలివితేటలు గుర్తించింది తెలంగాణ బిడ్డ పీవీ నరసింహరావు అన్నారు. ప్రపంచాన్ని పరిగెత్తించేలా చేసిన ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్ అని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ కి జీవితాంతం సేవలు అందించిన నేత మన్మోహన్ సింగ్ అన్నారు. పార్టీ అధికారంలో లేకున్నా… కాంగ్రెస్ చేసిన ఆందోళనలు కూడా పాల్గొన్నారు మన్మోహన్ సింగ్. అది ఆయనకు పార్టీ మీద ఉన్న చిత్తశుద్ధి అని అన్నారు. తెలంగాణ ఉద్యమ బలం గుర్తించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అన్నారు.
TG Assembly: అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
తాజావార్తలు
-
Colombia Earthquake: 7.4 తీవ్రతతో భూకంపం.. 111 మంది మృతి, శిథిలాల కింద పలువురు
-
Agadha Pre Release Event: ‘అగధ’తో ఎంఎస్ రాజు కమ్‌బ్యాక్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అదిరిపోయే రెస్పాన్స్.. కల్ట్ క్లాసిక్ అవుతుందా?
-
Astrology: ఆగస్టు 11 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!