Kaushik Reddy: సీఎం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన కౌశిక్ రెడ్డి..!
- రేవంత్ కి థాంక్స్ నా స్థాయికి దిగి వచ్చావు ..
- . కాంగ్రెస్ నేతలు అంతా నాపై స్పందించారు ..
- నీ స్థాయి కేటీఆర్-హరీష్ కూడా కాదు ..
- నీ స్థాయి కౌశిక్ స్థాయి అని నువ్వే నిరూపించావు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kaushik Reddy: సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి థ్యాంక్స్ చెప్పారు. గాంధీ కి ఎస్కార్ట్ ఇచ్చి పోలీసులు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను గాంధీ గుండాలతో చంపించే ప్రయత్నం చేశారు పోలీసులు అని ఆరోపించారు. ఎందుకు ఆపలేక పోయారు ? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం .. నన్ను హత్య చేసే ప్రయత్నం జరిగిందని ఆరోపణలు గుప్పించారు. నన్ను ఇంత దారుణంగా తిడుతున్నారు.. మరి గాంధీ మాట్లాడేది భాషేనా..? అని ప్రశ్నించారు. మా విల్లా లోకి వచ్చి భయబ్రాంతులకు గురి చేశారని మండిపడ్డారు. గాంధీ మొఖం చూసి ఓటేయలేదని.. కేసీఆర్ మొఖం చూసి ఓటేశారని గుర్తు చేశారు. గాంధీ మా ఇంటికి వచ్చి నా వెంట్రుక కూడా టచ్ చేయలేకపోయాడని తెలిపారు.
Read also: Bonthu Rammohan: కౌశిక్ రెడ్డి హద్దు మీరి మాట్లాడుతున్నాడు.. సవాల్ విసిరితేనే గాంధీ స్పందించారు
Also Read
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Sanjush : రోడ్డు ప్రమాదంలో లైఫ్‌స్టైల్ ఉద్యోగిని మృతి.. జనసేన ఎంపీ కుమారుడిపై కేసు
- TS Inter 2026 : ఇంటర్ పాస్.. మెమోలు రెడీ.. ఎక్కడ తీసుకోవాలంటే.?
- Former OSD Sumanth : మంత్రి మాజీ ఓఎస్డీపై అటెంప్ట్ మర్డర్ కేసు..
గాలికి పగిలి పోయే.. కిటికీ అద్దాలు పగల గొట్టావని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఉన్న సెటైలర్ లు అంటే గౌరవం ఉందన్నారు. చిల్లర రాజకీయాల కోసం ఆంధ్ర..తెలంగాణ అని రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ ఇమెజ్ డ్యామేజ్ చేస్తుంది రేవంత్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా పేరుతో హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ చేస్తుంది రేవంత్ అని ఆరోపించారు. చంద్రబాబు ట్రాప్ లో పడి.. హైడ్రా చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్..కి థాంక్స్ .. నా స్థాయికి దిగి వచ్చావని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు అంతా.. నాపై స్పందించారని.. నీ స్థాయి..కేటీఆర్..హరీష్ కూడా కాదని అన్నారు. నీ స్థాయి..కౌశిక్ స్థాయి అని నువ్వే నిరూపించావని కీలక వ్యాఖ్యలు చేశారు.
Hyderabad CP Anand: ట్యాంక్ బండ్ పై నిమజ్జనం లేదు… హైదరాబాద్ సీపీ ప్రకటన..
తాజావార్తలు
-
Vizag Job Fraud: విశాఖలో కిలాడీ లేడీ.. నిరుద్యోగులకు కుచ్చుటోపీ!
-
Arjun Reedy Ice Scene: ‘ఐస్ వేసుకునే సీన్’ రాగానే నిర్మాతలు ఆపెయ్యమనేవాళ్లు..!
-
Spirit: ‘స్పిరిట్’లో చిరంజీవి, డాన్ లీ ఉన్నారా..?
-
TGSRTC Offer: బంపర్ ఆఫర్ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ.. టికెట్ బుకింగ్స్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటన..
-
Varanasi Movie Update: ‘వారణాసి’కి రాజమౌళి డెడ్‌లైన్.. పక్కా ప్లాన్ ప్రకారమే!
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!