Jaggareddy: అధికారం పోయేసరికి కేటీఆర్, హరీష్ రావుకు మెంటల్ ఎక్కింది
- కేటీఆర్- హరీశ్ రావులపై తీవ్రంగా మండిపడిన జగ్గారెడ్డి..
- బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా దండుపాళ్యం బ్యాచ్ అయింది..
- అధికారం పోయేసరికి కేటీఆర్
- హరీష్ రావుకు మెంటల్ ఎక్కింది: జగ్గారెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jaggareddy: కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా దండిపాలెం బ్యాచ్ అయ్యింది అని విమర్శించారు. కేటీఆర్, హరీశ్ రావులకు పిచ్చిపట్టినట్లుంది.. అధికారం పోయేసరికి కేటీఆర్, హరీశ్ కి మెంటల్ ఎక్కిందని మండిపడ్డారు. ఇంకా నాలుగు ఏండ్లు ఎప్పుడు అయిపోతుందాని ఎదురు చూస్తున్నారు.. కాంగ్రెస్ నీ సీఎంనీ ఎప్పుడు బద్నాం చేద్దామాని చూస్తున్నారు.. మేము అనని మాటలు అంటే కోపం రాదా.. బెవకూఫ్ చేతలు చేయొద్దు అని చెప్తున్నా.. నాకు కోపం వచ్చి కేటీఆర్, హరీష్, కేసీఆర్ నీ తిట్టనా అన్నారు. హరీష్ రావు, కేటీఆర్ పాగల్ గాండ్లు అయ్యారా? అని ప్రశ్నించారు. అమెరికాలో ఉండి కేటీఆర్ ఫోటోలు పెట్టీ మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు.. కేటీఆర్ ఇది పద్దతి కాదు అని జగ్గారెడ్డి అన్నారు.
Read Also: AlluArjun : ఇండియన్ బిగ్గెస్ట్ రిలీజ్ సినిమాగా పుష్ప-2 రికార్డు
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Cheyutha Pension : చేయూత పింఛన్‌కు రేపే డెడ్‌లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్‌కు హరీశ్ రావు లేఖ..!
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
ఇక, రేవంత్ రెడ్డితో నాతో కుస్తీ పట్టలేరు.. కొట్లాడా లేరు మీరు అని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. కేటీఆర్, హరీష్ రావులకు రాజకీయం ఎట్లా చేయాలో తెలియదా బే అంటూ విమర్శించారు. అయితే, నేను కలెక్టర్ ను తిట్టినట్లు పోస్ట్ చేశారు.. పోయిన గవర్నమెంట్లో ఒకరిద్దరు కలక్టర్లు నేను పది సార్లు చేసిన ఫోన్లు ఎత్తలేదు తిట్టినా అన్నారు. ఇప్పుడున్న మహిళా కలెక్టర్ నీ తిట్టినట్లు పోస్ట్ పెట్టిండు.. వాడి ఫోటో బయట పెడుతున్నాను ఎవడు కొట్టకండీ.. వాడు ఎక్కడ ఉన్న పట్టుకుని రండి అన్నారు. ఇక, రేవంత్ ఎప్పుడైనా అమ్మా అని పిలిస్తే.. నీ అమ్మ అనీ ట్రొల్ చేస్తున్నారు.. ఉన్నది వేసుకోండి.. ఎడిట్ చేసి పోస్టులు పెడితే మంచిగా ఉండదన్నారు. ఈ చెత్త సాంప్రదాయం తెచ్చిందే బీఆర్ఎస్ కొడుకులు అంటూ జగ్గారెడ్డి ఘాటుగా విమర్శించారు.
Read Also: Gyanvapi Case : వారణాసి కోర్టులో హిందూ పక్షం పిటిషన్ తిరస్కరణ.. కారణం ఇదే
అయితే, నేను రేవంత్ ఫైటర్స్.. మీలాగా ఆంధ్రోళ్ల పేరు పెట్టి తిట్టం అని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. రేవంత్ పని మొదలుపెట్టి 10 నెలలే అయ్యింది.. పది నెలలకే తట్టుకోలేకపోతున్నారు.. ఇంకా నాలుగేండ్లు భరించాలి.. ఇంకో ఐదేళ్లు కూడా అధికారంలో ఉండేందుకు ప్లాన్ చేస్తున్నాం.. కేటీఆర్ నీకు కొంచెం గౌరవం ఇస్తా.. కానీ మీ సోషల్ మీడియాను కంట్రోల్ లో పెట్టు.. లేదంటే మా సంగతి తెలియదు.. కాంగ్రెస్ వాళ్ళను కేటీఆర్ లుచ్చాలు అంటున్నాడు.. లుచ్చా లకే లుచ్ఛా కేటీఆర్.. రేవంత్ చిట్టి నాయుడు కాదు గట్టి నాయుడు అని తెలిపారు. రేవంత్ తొడ కొడితే.. కేటీఆర్ కి కాళ్ళు వణుకుతాయి.. ధైర్యం చేయడంలో రేవంత్.. జగ్గారెడ్డితో కేటీఆర్, హరీశ్ రావు పోటీ పడలేరు.. మీ బావబామ్మర్థులు చిన్న పిల్లల చేష్టలు మానుకోవాలి.. తప్పుడు రాతలు రాయిస్తే.. ఖైరతాబాద్ సెంటర్ లో ముక్కు నేలకు రాయిస్తామన్నారు. నా మాటలు, సీఎం రేవంత్ మాటలు మొరటుగా ఉంటాయి కానీ మంచోళ్ళం అని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Honda UC3 Electric Scooter: 122KM రేంజ్, 3.2kWh బ్యాటరీతో హోండా UC3 ఎలక్ట్రిక్ స్కూటర్.. భారత్‌లో రిలీజ్ కు రెడీ..!
-
Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
-
Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!