IT Rides: హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడులు.. ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలో తనిఖీలు
By Bhanu
- నగరంలో పలు రియల్ ఎస్టేట్ కంపెనీలో ఐటీ సోదాలు..
- బంజారాహిల్స్ లోని స్వస్తిక్ రియల్టర్ కంపెనీలో తెల్లవారుజాము నుంచి కొనసాగుతున్న సోదాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IT Rides: హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. తెల్లవారుజాము నుంచి పలు రియల్ ఎస్టేట్ కంపెనీలో తనిఖీలు చేపట్టారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ స్వస్తిక్ రియల్టర్ కంపెనీలో ఇవాళ ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కంపెనీ మేనేజర్లు కల్పనా రాజేంద్ర, లక్ష్మణ్‌ల ఇళ్లతో పాటు షాద్‌నగర్, చేవెళ్ల, బంజారాహిల్స్‌లోని కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల స్వస్తిక్ గ్రూప్ షాద్ నగర్ ప్రాంతంలో ఓ ఎంఎన్ సీ కంపెనీకి రూ.300 కోట్ల విలువైన భూమిని విక్రయించింది. అయితే భూముల క్రయవిక్రయాలకు సంబంధించిన లెక్కలు బ్యాలెన్స్ షీట్ లో చూపలేదన్న ఆరోపణల నేపథ్యంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.
Hyderabad: చార్మినార్ వద్ద గంజాయి బ్యాచ్ హల్ చల్.. నడిరోడ్డు పై కట్టెలతో దాడి..
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
- KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
- Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
తాజావార్తలు
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
-
RTI Case: ఒక్క వ్యక్తి నుంచే 1000 ఆర్టీఐ దరఖాస్తులు.. ఏపీ సమాచార కమిషన్ కీలక ఆదేశాలు..
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
ట్రెండింగ్
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?