HYDRA: మియాపూర్లో భూముల అన్యాక్రాంతంపై హైడ్రా దృష్టి..
- మియాపూర్ లో భూముల అన్యాక్రాంతంపై హైడ్రా నజర్..
- విచారణ కోసం రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు..
- భూమి ఆక్రమణ పైనే దృష్టి సారించినట్లు తెలిపిన హైడ్రా అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HYDRA: గ్రేటర్ హైదరాబాద్ లోని అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. గ్రేటర్ పరిధిలోని చెరువుల, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, నాలాలను కబ్జా చేసి నిర్మించి అక్రమ కట్టడాలను కూల్చేస్తుంది. గత మూడు నెలల్లోనే వందల నిర్మాణాలను నెలమట్టం చేశారు. రాజకీయ ఒత్తిళ్లకు ఏమాత్రం ఆస్కారం లేకుండా సైలెంట్‌గా పని చేసుకుంటూపోతుంది. మియాపూర్ లోని సర్వే నెంబర్ 100, 101లో గల భూముల అన్యాక్రాంతంపై హైడ్రా అధికారులు దృష్టి పెట్టారు.
Read Also: Bhairavam : అయితే అటు.. లేదా ఇటు.. రావడం మాత్రం పక్కా..
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
- Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
ఇక, మియాపూర్ లో భూముల అన్యాక్రాంతంపై విచారణ చేసేందుకు రంగంలోకి ప్రత్యేక బృందం దిగింది. భూముల వాస్తవ విస్తీర్ణం, ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూమి సుమారు 15 ఏళ్లుగా జరిగిన రిజిస్ట్రేషన్ లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయం నుంచి వివరాలను అధికారులు సేకరించారు. త్వరలో చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. అక్రమ రిజిస్ట్రేషన్లు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూమి ఆక్రమణ పైనే ప్రధాన దృష్టి సారించినట్లు హైడ్రా అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
-
Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
-
Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!