Hyderabad Metro: మెట్రో ఎక్స్ అకౌంట్ హ్యాక్.. యాజమాన్యం కీలక సూచన..
- ఎల్ & టీ మెట్రో రైలు అఫీషియల్ ఎక్స్ అకౌంట్ ఉదయం హాక్ అయింది..
- వెంటనే అకౌంట్ లో వచ్చే నోటిఫికేషన్స్- లింక్స్ ఎవరు క్లిక్ చేయొద్దని విజ్ఞప్తి.. అప్రమత్తమైన L & T మెట్రో రైలు అధికారులు వెంటనే ట్విట్టర్ ఎక్స్ అకౌంట్ రిసాల్వ్ చేశారు..
- ఇదే అంశాన్ని ఎల్ అండ్ టి మెట్రో అధికారులు వెల్లడించారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Metro: ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణించే వ్యవస్థ హైదరాబాద్ మెట్రో.. అలాంటి కంపెనీ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాను కొందరు దుర్మార్గులు హ్యాక్ చేశారు. హైదరాబాద్ మెట్రో రైల్ అధికారిక X ఖాతా (@ltmhyd) సెప్టెంబర్ 19 ఉదయం హ్యాక్ అయినట్లు మెట్రో అధికారులు ప్రకటించారు. ఎలాంటి లింక్‌లపై క్లిక్ చేయవద్దని.. ఎవరూ తమ X ఖాతాను సంప్రదించడానికి ప్రయత్నించవద్దని కోరారు. ఖాతాను త్వరగా పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఇది హ్యాక్ అకౌంట్ అని హ్యాకర్ దుండగులు స్వయంగా ట్వీట్ చేయడం గమనార్హం. క్రిప్టో కరెన్సీ టోకెన్‌ను కొనుగోలు చేయడానికి హ్యాకర్లు క్రిప్టో వాలెట్ సైట్ చిరునామాను కూడా షేర్ చేశారు. హ్యాకింగ్ ఘటనపై వెంటనే అప్రమత్తమైన ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైల్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఎక్స్ ఖాతాలో కనిపించే ఎలాంటి లింక్‌లపై క్లిక్ చేయవద్దని మెట్రో అధికారులు సూచించారు. తదుపరి అప్డేట్ వచ్చే వరకు పోస్ట్‌లతో జాగ్రత్తగా ఉండాలని ఖాతాని కోరారు. ట్వీట్లో క్రిప్టో కరెన్సీ టోకెన్ చిరునామా “ఇప్పుడే కొనండి!” హ్యాకర్లు రాశారు. మెట్రో ప్రయాణికులను తప్పుదోవ పట్టించి క్రిప్టో స్కామ్ చేయాలనే ఉద్దేశంతో హ్యాకర్లు ఈ పని చేశారు. సోషల్ మీడియా వేదికలపై మోసం చేసేందుకు ప్రయత్నించారు.
Read also: Hyderabad Crime: యు నాటీ.. ఆడవేషంలో గజ దొంగ.. టార్గెట్ చేస్తే వదలడు..
Also Read
- Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
- Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
- ACB Raids : ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
- Rice Procurement : తెలంగాణ రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. బియ్యం కోటా భారీ పెంపు.!
⚠️ Important Notice:
Our official Twitter/X account (@ltmhyd) has been hacked.
Please avoid clicking any links or engaging with posts until further notice. We're working on it and will update you soon. Stay safe! #landtmetro #metroride #mycitymymetromypride #hyderabadmetro… pic.twitter.com/NiNyNNlN1M— L&T Hyderabad Metro Rail (@ltmhyd) September 19, 2024
Vikarabad Crime: వికారాబాద్ లో దారుణం.. తల్లిని చంపిన కసాయి కొడుకు..
తాజావార్తలు
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!