Heavy rain: హైదరాబాద్‌లో భారీ వర్షం.. రెడ్ అలర్ట్ జారీ
- హైదరాబాద్‌లో భారీ వర్షం
- రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
- ఇళ్లల్లోంచి బయటకు రావొద్దని హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. నగరంలో ఆయా చోట్ల సాయంత్రం 4గంటల నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లు జలమయం అయ్యాయి. అంతేకాకుండా సాయంత్రం సమయం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయింది. దీంతో వాహనదారులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
లింగంపల్లి, తెల్లాపూర్, మియాపూర్, చందానగర్, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, ఎస్ఆర్నగర్, సనత్ నగర్, ఎర్రగడ్డ, ఈఎస్ఐ, యూసుఫ్‌గూడ, పంజాగుట్ట, అమీర్‌పేట, జూబ్లీహిల్స్, కుత్బుల్లాపూర్, జగద్గిరిగుట్ట, షాపూర్, జీడిమెట్ల, బాలనగర్, సుచిత్ర, గుండ్ల పోచంపల్లి, సూరారం, బహదూర్‌పల్లి, షాద్‌నగర్, కోఠి, సుల్తాన్‌బజార్, బేగంబజార్, నాంపల్లి, అబిడ్స్, బషీర్‌బాగ్, లక్డీకాపూల్, లిబర్టీ, హిమాయత్‌నగర్, నారాయణ గూడు, చిక్కడపల్లి,
సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం, ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట్, చిలకలగూడ, మారేడుపల్లి, కూకట్పల్లి, మూసాపేట్, ఆల్విన్ కాలనీ, హైదర్‌నగర్, కేపీహెచ్‌బీ కాలనీ, నిజాంపేట, ప్రగతినగర్, బాచుపల్లి, మేడ్చల్, కండ్లకోయ, కృష్ణాపూర్, దుండిగల్, గండిమైసమ్మ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.
Also Read
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
హైదరాబాద్ వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. బయటకు రావొద్దని అధికారులు సూచించారు. జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. సాయం కోసం 040 21111111, 900011367 కు ఫోన్ చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. చాలా చోట్ల పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తాజావార్తలు
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
Huawei MateBook Pro S: హువావే మేట్‌బుక్ ప్రో ఎస్ విడుదల.. అత్యంత తేలికైన ల్యాప్‌టాప్.. Kirin XE90 ప్రాసెసర్
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త!
-
Raaka: ‘రాకా’లో షారుఖ్ ఉన్నారా? వైరల్ అవుతున్న గెస్ట్ రోల్ వార్తలపై క్లారిటీ!
-
Pak vs WI: వెస్టిండీస్‌పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!