Hyderabad Rain Alert: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. 2 గంటల్లో అతి భారీ వర్షసూచన
- హైదరాబాదీలకు బిగ్ అలర్ట్
- 2 గంటల్లో అతి భారీ వర్షసూచన
- ఇళ్లల్లోంచి బయటకు రావొద్దని హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. వచ్చే రెండు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురుస్తుందని వార్నింగ్ ఇచ్చింది. నగర వాసులెవరూ ఇళ్లల్లోంచి బయటకు రావొద్దని హెచ్చరించింది. అలాగే అధికారులను కూడా అప్రమత్తం చేసింది.
ఇది కూడా చదవండి: 20 Trains Cancelled: భారీ వర్షాల ఎఫెక్ట్.. విజయవాడ నుంచి వెళ్లే 20 రైళ్లు రద్దు..
Also Read
ఇదిలా ఉంటే శనివారం ఉదయం నుంచి కూడా నగరంలో వర్షం కురుస్తూనే ఉంది. రోడ్లు జలమయం అయ్యాయి. పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక వాతావరణ శాఖ అలర్ట్‌తో జీహెచ్‌ఎంసీ అధికారులు రోడ్లపై నీరు నిలవకుండా క్లియర్ చేస్తున్నరు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు కోరారు. శనివారం కావడం వల్ల సాఫ్ట్‌వేర్, ఇతర కొన్ని ఉద్యోగులకు వీకాఫ్ కావడంతో ఇళ్లకే పరిమితం అయ్యారు. దీంతో కొంత ట్రాఫిక్‌కు తక్కువ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Asna Cyclone: దూసుకొస్తున్న అస్నా తుఫాను.. గుజరాత్‌కు ఐఎండీ హెచ్చరికలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో మేఘాలు కమ్ముకున్నాయి. ఉభయ రాష్ట్రాల్లో ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం.. తీవ్ర వాయుగుండంగా మారడంతో రెండు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: అమెరికాకు రాహుల్ గాంధీ.. డల్లాస్, వాషింగ్టన్ డీసీల్లో పర్యటన..
తాజావార్తలు
-
CM Revanth Reddy : యువతే గేమ్‌చేంజర్.. మోడీపై రేవంత్ విమర్శలు
-
Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Adilabad Airfield : ఆదిలాబాద్‌కు ఎయిర్పోర్ట్ బూస్ట్.. ₹2,278 కోట్ల మెగా ప్రాజెక్ట్
-
Shreyas Iyer: ‘నా ఫస్ట్ విన్ క్రెడిట్ అతనికే’.. అయ్యర్ నోటి నుంచి ఊహించని మాట..
-
Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్‌పై స్పందిస్తాము..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!