Devineni Avinash: దేవినేని అవినాష్‌కు చుక్కెదురు.. దుబాయ్ వెళ్లకుండా అడ్డుకున్న అధికారులు..
- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దేవినేని అవినాష్‌కు చుక్కెదురు..
- దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించిన అవినాష్..
- అడ్డుకున్న రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అధికారులు..
- టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో అవినాష్‌పై లుకౌట్ నోటీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devineni Avinash: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దేవినేని అవినాష్‌కు చుక్కెదురైంది.. గురువారం రాత్రి.. శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించారు అవినాష్.. అయితే, ఆయన్ని అడ్డుకున్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు.. వెంటనే మంగళగిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు.. అయితే, దేవినేని అవినాష్‌పై కేసులు ఉన్నందున ప్రయాణానికి అనుమతి ఇవ్వొదని స్పష్టం చేశారు పోలీసులు.. కేసులు ఉన్న నేపథ్యంలో ప్రయాణం చేయడం కుదరదని ఎయిర్పోర్ట్ అధికారులు తేల్చేశారు.. కాగా, తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్‌పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు.. ఇక, ఈ కేసులో వైసీపీ నేతలు విదేశాలకు వెళ్లిపోకుండా.. ముందస్తు చర్యలు చేపట్టారు పోలీసులు.. ఇదే సమయంలో హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు దేవినేని అవినాష్ ప్రయత్నించడం.. ఎయిర్పోర్ట్ అధికారులు అడ్డుకోవడంతో.. ఆయనకు చుక్కెదురైనట్టు అయ్యింది.
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
తాజావార్తలు
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!