CM Revanth Reddy: పెద్ద అంబర్‌పేటలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పరిశీలించిన సీఎం
- ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పెద్ద అంబర్‌పేటకు సీఎం రేవంత్ రెడ్డి..
- అవుటర్ దగ్గర తయారు చేస్తున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని పరిశీలించిన సీఎం..
- విగ్రహాన్ని తయారు చేస్తున్న శిల్పిని వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: రాష్ట్ర సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. విగ్రహానికి తుది మెరుగులు దిద్దే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ తల్లి విగ్రహం తయారీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. తాజాగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అంబర్‌పేటకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో తెలంగాణ తల్లి విగ్రహం నిర్మాణ పనులను సీఎం పరిశీలించారు. విగ్రహ తయారీ పనులపై శిల్పిని సీఎం అడిగి తెలుసుకున్నారు.
విగ్రహం తుది మెరుగులపై ఆయన పలు సూచనలు చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా సీఎం వెంట ప్రభుత్వ సలహాదారు నరేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. కాగా, డిసెంబరు 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించనున్నారు. కాంగ్రెస్ అగ్రనేత, సోనియా గాంధీ జన్మదినం.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు డిసెంబర్ 9వ తేదీ. అయితే.. అటు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు, ఇటు కాంగ్రెస్ అధికారంలో వచ్చిన రెండూ ఒకే రోజు కావడంతో ఘనంగా ఈ వేడుకలు ఘనంగా నిర్వహించాలని సీఎం రేవంత్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
Ponnam Prabhakar: త్వరలోనే ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు..
Also Read
తాజావార్తలు
-
Hyderabad: ట్యాంక్ బండ్‌పై హైటెన్షన్.. గణేశ్ నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన
-
Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. ‘గోంధళ్’తో పాటు ‘అంగ్’కు కూడా అరుదైన ఛాన్స్
-
Ather Konarc S: ఫుల్ ఛార్జ్‌తో 161KM రేంజ్.. 3.5kWh బ్యాటరీ, రోజువారీ ప్రయాణాలకు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
Japan Cricket Team: జపాన్ ఆటగాళ్ల పేర్లు చూస్తే మైండ్ బ్లాంక్..? మన కామెంటేటర్లకు చుక్కలే పో..!
ట్రెండింగ్
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!