BRSV State Secretary: బీఆర్ఎస్వీ స్టేట్ సెక్రటరీ నాగారం ప్రసాద్ అరెస్ట్..
- బీఆర్ఎస్వీ స్టేట్ సెక్రటరీ నాగారం ప్రసాద్ అరెస్ట్..
- నార్సింగిలో ప్రసాద్ ను అరెస్ట్ చేసిన పోలీసులు..
- ఇంజనీరింగ్ కాలేజీ యజమానులను బెదిరిస్తున్న ప్రసాద్ ముఠా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRSV State Secretary: బీఆర్ఎస్వీ స్టేట్ సెక్రటరీ నాగారం ప్రసాద్ ను ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు. నార్సింగిలో ప్రసాద్ ను అదుపులో తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంజనీరింగ్ కాలేజీ యజమానులను ప్రసాద్ ముఠా బెదిరిస్తున్నారని ఫిర్యాదులు అందడంతో పోలీసులు అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అడ్మిషన్లతో పాటు రూ.10 లక్షలు డబ్బులు కావాలని ప్రసాద్ డిమాండ్ చేస్తున్నట్లు గుర్తించారు. డబ్బులు ఇవ్వని కాలేజీ యజమాన్యాల ఇంటికి వద్దకు వెళ్లి ప్రసాద్ వేధింపులకు గురి చేస్తున్నాడని పోలీసులు వివరించారు. ఇంజనీరింగ్ కాలేజీ యజమానుల ఇంటి వద్ద, కాలేజ్ యజమానుల కుటుంబ సభ్యులను ప్రసాద్ ముఠా వేధిస్తున్నట్టు తెలిపారు. యజమాలను చేజ్ చేయడమే కాకుండా వారిని డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ లో ఉంటూ ప్రసాద్ ముఠా బెదిరింపులకు పాల్పడుతున్నారని గుర్తించారు. మరోవైపు బీఆర్ఎస్వీ నేతల అరెస్ట్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ప్రజా పరిపాలనలో ప్రశ్నిస్తే కేసులా? సమస్యలపై నిరసనలు చేస్తే నిర్బంధించాలా? స్కూల్ పిల్లలకు అండగా నిలబడితే అరెస్ట్ చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Ponnam Prabhakar: విద్యార్థుల మీద రాజకీయం చేయవద్దు.. మంత్రి పొన్నం ఆగ్రహం..
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
- Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!