Padi Kaushik Reddy: నోరు అదుపులో పెట్టుకో దానం నాగేందర్.. స్పాట్ ఎక్కడో చెప్పు నేను రావటానికి రెడీ..!
- దానం నాగేందర్ మాటలు చెప్పరాకుండా ఉన్నాయి..
- కేసీఆర్ పెట్టిన బిక్షతో నువ్వు ఎమ్మెల్యే అయ్యావు..
- దానం నాగేందర్ దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళీ గెలువు:పాడి కౌశిక్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Padi Kaushik Reddy: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలంగాణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై హుజురాబాద్ బీఆర్ఎస్ శాసన సభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దానం నాగేందర్ మాటలు చెప్పరాకుండా ఉన్నాయని మండిపడ్డారు. శాసన సభ రూల్స్ కి వ్యతిరేకంగా ఆయన స్థానం నుంచి కాకుండా వేరే స్థానం నుంచి మాట్లాడారు.. నాగేందర్ నేను హైద్రాబాద్ లోనే ఉన్నా.. నువ్వు మొగోడివైతే రా చూసుకుందాం రా అంటూ సవాల్ విసిరారు. ఎక్కడ స్పాట్ చెప్పు నేను రావటానికి రెడీ.. దానం నాగేందర్ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు.. ఎవడు ఇక్కడ భయపడటం లేదు.. కేసీఆర్ పెట్టిన బిక్షతో నువ్వు ఎమ్మెల్యే అయ్యావు.. దమ్ముంటే నువ్వు రాజీనామా చేసి మళ్ళీ గెలువు అని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.
Read Also: Chandigarh : చండీగఢ్ కోర్టులో కాల్పులు.. అల్లుడిని చంపిన పంజాబ్ మాజీ ఏఐజీ
Also Read
- Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
- Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
- Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
అలాగే, గతంలో ఇలాగే మాట్లాడితే ఉప్పల్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎల్బీనగర్‌లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలు ఉరికించి కొట్టిన సంగతి మర్చిపోకు అని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గుర్తు చేశారు. మేము మళ్లీ కొట్టే సమయం వస్తుంది.. దానం నాగేందర్ నువ్వు తాజ్ క్రిష్ణ హోటల్‌కు టీషర్ట్, పౌడర్ వేసుకుని వెళ్లి చేసే వేశాలు మాకు అందరికి తెలుసు అని కౌశిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..