Bandi Sanjay: కేంద్రమంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. డ్రగ్స్ కేసు విచారణ ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఒప్పందం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు.
Raja Singh: ముస్లింలను ఓట్లు అడగను, వాళ్ళు నాకు ఒట్లేయరు, వాళ్ళ ఓట్లు నాకు అవసరం లేదని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గోషామహల్ లో అభ్యర్థులను నిలబెట్టాలని ఎంఐఎం నేతలకు రేవంత్ రెడ్డి అడుగుతున్నాడని కీలక వ్యాఖ్యలు చేశారు.