Golconda Bonalu: బోనాలకు ముస్తాబైన గోల్కొండ.. అందుబాటులో ప్రత్యేక బస్సులు..
- బోనాలకు గోల్కొండ ముస్తాబు..
- బోనాలకు వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Golconda Bonalu: తెలంగాణ ఆషాఢ మాసం బోనాలు జూలై 7న ప్రారంభం కానున్నాయి. చరిత్రాత్మకమైన గోల్కొండ కోట జగదాంబిక మహంకాళి ఎల్లమ్మ ఆలయంలో తెలంగాణ ఆషాఢ మాసం బోనాలు ప్రారంభమై నెల రోజుల పాటు కొనసాగనున్నాయి. జంటనగరాల నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. గోల్కొండ కోటలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాటర్ ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. క్యూ లైన్లకు బారికేడ్ల నిర్మాణంతో పాటు స్టేజీల ఏర్పాట్లు చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ సర్కిల్-13 డిప్యూటీ కమిషనర్ శశిరేఖ, ఈఈ వెంకట శేషయ్య, డిప్యూటీ ఈఈలు రామకృష్ణ, జమీల్‌లను గోల్కొండ బోనాల ఉత్సవ కమిటీ చైర్మన్ కాంత అరవింద్ మహేశ్‌కుమార్ పర్యవేక్షించారు.
Read also: Hathras Case: హత్రాస్ ఘటనలో ‘భోలే బాబా’ అరెస్ట్ అవుతారా..? ఐజీ సమాధానం ఇదే..!
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
- Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
శనివారం సాయంత్రం వరకు ప్రభుత్వ శాఖల అధికారులు అన్ని పనులు పూర్తి చేయాలని చైర్మన్ అరవింద్ మహేష్ కుమార్ సూచించారు. శనివారం సాయంత్రం నుంచి లంగర్‌హౌస్ చౌరస్తా దగ్గర వేదిక ఏర్పాటు పనులు ప్రారంభిస్తామన్నారు. జీహెచ్‌ఎంసీ ఈఈ వెంకటశేషయ్య లంగర్‌హౌస్‌ను సందర్శించి రోడ్డు గుంతల మరమ్మతు పనులను వెంటనే పూర్తి చేస్తామన్నారు. మరోవైపు గోల్కొండ జగదాంబిక బోనాలకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి.వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే, సీబీఎస్, పటాన్‌చెరు, ఈసీఐఎల్, మెహిదీపట్నం, దిల్‌షుక్‌నగర్, కూకట్‌పల్లి, చార్మినార్, ఉప్పల్, మల్కాజిగిరి, పాత బోయిన్‌పల్లి నుంచి 75 బస్సులు తిరుగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని.. ఎంజీబీఎస్ – 90004 06069, మెహిదీపట్నం – 99592 26133, గోల్కొమ్ డా – 99592 26031 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.
Rishi Sunak: క్షమించండి.. ఓటమికి బాధ్యత వహిస్తున్నా..
తాజావార్తలు
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!