Ponnam Prabhakar: కులగణనలో పాల్గొనని కేసీఆర్, కేటీఆర్, హరీష్కు మాట్లాడే హక్కులేదు..
- కులగణనలో పాల్గొనని కేసీఆర్, కేటీఆర్, హరీష్కు మాట్లాడే హక్కులేదు..
- ఎస్సీ వర్గీకరణపై సాయంత్రం మరోసారి సమావేశం కాబోతున్నాం..
- కుల గణన సర్వేకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి..
- జీహెచ్ఎంసీ మేయర్ పదవికి సంవత్సరం వరకు ఢోకా లేదు: మంత్రి పొన్నం ప్రభాకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar: హైదరాబాద్ లో మీడియాతో చిట్ చాట్ లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కుల గణన సర్వేలో పాల్గొనని కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుకుల సర్వే గురించి మాట్లాడే హక్కు లేదు అన్నారు. ఈ కుల గణన సర్వేలో కవిత మాత్రమే పాల్గొన్నది.. ఆమెకు అడిగే హక్కు ఉందని తెలిపారు. కుల సంఘాలను సర్వేలో పాల్గొనాలి అని చెప్పిన పాల్గొనలేదు.. ఈ సర్వేలో కావాలనే కొంత మంది పాల్గొన లేదు అని ఆయన వెల్లడించారు. సర్వేలో ప్రజలు చెప్పిన సమాచారమే నమోదు చేశాం.. ఇక, ఎస్సీ వర్గీకరణపై సాయంత్రం 7గంటలకు మరోసారి సమావేశం అవుతాము.. కుల గణన సర్వేకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి అని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చారు.
Read Also: Delhi Elections: ఢిల్లీలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. ఎల్లుండే పోలింగ్
Also Read
- DGP CV Anand: గణేశ్ నిమజ్జనాల్లో తీవ్ర విషాదాలు.. తెలంగాణలో ఎస్సై సహా 13 మంది మృతి..
- Hyderabad: హుస్సేన్ సాగర్‌లో కొనసాగుతున్న నిమజ్జనాలు.. ఈ రూట్లలో వాహనాలకు నో ఎంట్రీ!
- Ganesh Immersion: హైదరాబాద్‌లో కొనసాగుతున్న గణేష్ నిమజ్జన శోభాయాత్ర.. ట్యాంక్‌బండ్ వైపు పోటెత్తిన గణనాథులు
- CM Revanth Reddy : దేశంలో పోరు ఆ రెండు పరివార్‌ల మధ్యే.!
అయితే, కుల గణన సర్వే మాములు ప్రక్రియ కాదు అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సర్వేలో లక్ష మంది ఉద్యోగులు పాల్గొన్నారు.. అలాగే, జీహెచ్ఎంసీ మేయర్ పదవికి ఎలాంటి ఢోకా లేదన్నారు. ఎందుకంటే.. మాకు సభలో మెజార్టీ నిరూపించుకోవడానికి తగిన బలం ఉంది.. బీఆర్ఎస్ చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మడం లేదు అని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?