Alai Balai Program: నేడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అలయ్ బలయ్ కార్యక్రమం..
- నేడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అలయ్ బలయ్ కార్యక్రమం..
- ఉదయం 11గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Alai Balai Program: దసరా పండుగ సందర్భంగా బండారు దత్తాత్రేయ, ఆయన కుటుంబ సభ్యులు తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రతి సంవత్సరం అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కాగా.. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయాలకు అతీతంగా నాయకులను ఒకే వేదిక మీదకు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో 2005లో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కుల మతాలకు, పార్టీల అతీతంగా అనేక మంది ప్రముఖులు, అధికారులను ఆహ్వానించి అందరినీ ఒకే వేదికపైకి తీసుకుని వచ్చి అలయ్ బలయ్ కార్యక్రమం జరుపుకుంటారు. ఇవాళ ఉదయం 11గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది.
Read also: Lucky Bhaskar : ఏం స్ట్రాటజీ బాసూ.. ‘లక్కీ భాస్కర్’ పాన్ ఇండియా కోసం మాస్టర్ ప్లాన్
Also Read
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- Alwal Case: అల్వాల్ మైనర్ బాలిక సామూహిక లైంగిక దాడి కేసులో షాకింగ్ ట్విస్ట్..
- CM Revanth Reddy : రేపు సీఎం రేవంత్ టూర్.. కరీంనగర్, సిరిసిల్లలో భారీ కార్యక్రమాలు
- ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
ఈ కార్యక్రమానికి అలయ్ బలయ్ కమిటీ చైర్ పర్సన్ బండారు విజయలక్ష్మి తెలుగు రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రానున్నారు. ఈ కార్యక్రమం వివిధ రాజకీయ పార్టీలను కలిపే వేదిక.. గత 18 ఏండ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇది 19వ ఏడాదని తెలిపారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా అలయ్ బలయ్ కార్యక్రమం చేపట్టనున్నారు. అంతే కాకుండా.. తెలంగాణ సంస్కృతిపై ఎగ్జిబిషన్ గ్రౌండ్లో స్టాల్స్ ఏర్పాటు చేశారు. మిల్లెట్స్ వంటకాలు ఉండనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి మధ్నాహ్నం అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు సమాచారం. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు షెడ్యూల్ ఖరారు పై ఇంకా క్లారిటీ రాలేదు. వారితో పాటే తెలంగాణ, ఏపీకి చెందిన అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులను సైతం ఆహ్వానించినట్టు బండారు దత్తా్త్రేయ తెలిపారు. అంతేకాకుండా.. ఈ కార్యక్రమానికి ఈసారి సినీ ప్రముఖులను పిలవలేదని విజయలక్ష్మి వెల్లడించారు.
Baba Siddique : ముంబైలో ఎన్సీపీ నాయకుడు మాబా సిద్ధిఖీ దారుణ హత్య.. ఇద్దరు నిందితుల అరెస్ట్
తాజావార్తలు
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
Varanasi : రికార్డ్ ధర పలుకుతున్న వారణాసి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్.. పోటీలో మైత్రి, దిల్ రాజు, నాగవంశీ
-
AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
-
Sreeleela : శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రానికి ముహుర్తం ఎప్పుడు..?
-
Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
ట్రెండింగ్
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!