Langer Houz Crime: బాత్రూమ్ లో పేలిన గీజర్… ఇద్దరు డాక్టర్లు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Geyser exploded in Langer Houz : లంగర్‌హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాదర్‌బాగ్‌లో షార్ట్ షెర్క్యూట్ తో నవదంపతులు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. సయ్యద్ నిసరుద్దీన్ సూర్యాపేట ఆసుపత్రిలో డాక్టర్‌గా పనిచేస్తుండగా, అతని భార్య ఉమ్మే మొహిమీన్ సైమా దక్కన్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్నారు. ఖాదర్‌బాగ్ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో దంపతులు ఉంటున్నారు.
Read also: Rama Ekadashi Sri Lakshmi Sahasranama Stotram: రమా ఏకాదశి రోజున ఈ స్తోత్రాలు వింటే చాలు..
Also Read
బాలిక తండ్రి అబ్దుల్ అహద్ తన కుమార్తెను ఫోన్‌లో సంప్రదించడానికి ప్రయత్నించినప్పటికీ సమాధానం రాకపోవడంతో అనుమానం వచ్చింది. అతను ఫ్లాట్‌కి చేరుకున్నాడు. సయ్యద్ నిసరుద్దీన్.. అతని భార్య ఉమ్మె మొహిమీన్ సైమా ఇద్దరూ బాత్రూంలో చనిపోయి ఉన్నారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గీజర్ నుండి మహిళకు మొదట విద్యుత్ షాక్ తగిలిందని, అతని భార్య నిసరుద్దీన్‌ను రక్షించే ప్రయత్నంలో షాక్ తగిలిందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఈ జంట స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్.. గర్ల్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్‌తో సంబంధం కలిగి ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Megastar Chiranjeevi: మెగా అభిమానులకు పూనకాలు తెప్పించే న్యూస్.. బాస్ కమింగ్
తాజావార్తలు
-
Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
-
Mandadi: కమెడియన్ అనుకుంటే స్టార్ హీరోల కటౌట్లే షేక్ చేశాడు! రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మందాడి’..
-
Kartikeya Gummakonda : తన ‘కమ్‌బ్యాక్’ కోసం మెగాఫోన్ పట్టిన ‘ఆర్ఎక్స్ 100’ హీరో..
-
Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
-
CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!