Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Hyderabad Women Police Mass Dance In Ganesh Immersion

Police Dance: దద్దరిల్లిన ట్యాంక్‌బండ్‌.. నిమజ్జనంలో మహిళపోలీసుల డ్యాన్సులు హైలెట్‌

Published Date :September 29, 2023 , 9:39 am
By NTV WebDesk
Police Dance: దద్దరిల్లిన ట్యాంక్‌బండ్‌.. నిమజ్జనంలో మహిళపోలీసుల డ్యాన్సులు హైలెట్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

Police Dance: హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. హుస్సేన్ సాగర్ చుట్టూ 30 క్రేన్లను ఏర్పాటు చేశారు. అయితే.. ఈ మహా నిమజ్జనాన్ని చూసేందుకు ప్రజలు కుటుంబ సమేతంగా తండోపతండాలుగా తరలివచ్చారు. ట్యాంక్ బండ్ ప్రాంతం జనంతో కిక్కిరిసిపోయింది. ఓ వైపు హుస్సేన్ సాగర్ ఉంటే… మరోవైపు భక్తులతో రద్దీగా మారింది. ఉదయం నుంచి చిన్న వినాయకుల నుంచి పెద్ద గణనాథుల వరకు.. డప్పులు, డీజే పాటలు.. ఉత్కంఠభరితమైన నృత్యాలతో సందడి నెలకొంది. అయితే భక్తులు తమ తమ వినాయకుల ముందు నృత్యం చేయడం సర్వసాధారణం. కానీ.. ఈసారి వెరైటీగా పోలీసులు మస్తు డ్యాన్సులు చేశారు. పోలీసులు కూడా భక్తులతో చేరి ఆనందించే సందర్భాలు చాలా అరుదు. ఎప్పుడూ సీరియస్ గా ఉండే వరంగల్ సీపీ రంగనాథ్ కూడా నిమజ్జనంతో డ్యాన్స్ చేశారు. అయితే.. ఈసారి మొత్తం నిమజ్జన ప్రక్రియలో.. పోలీసుల డ్యాన్సులే హైలెట్ గా నిలిచాయి.

ఖైరతాబాద్ గణపతిని మధ్యాహ్నం ఒంటి గంట లోపు నిమజ్జనం చేయాలని భావించారు. అనుకున్నట్టుగానే జరిగింది. తెల్లవారుజాము వరకు నిమజ్జనం కొనసాగుతుంది. అది పెద్ద విషయం కాదు. అయితే.. పెద్ద పనిని విజయవంతంగా పూర్తి చేశామనే సంతోషమో.. లేక డీజే చప్పట్లు కొట్టిన ఉత్సాహమో.. అని భక్తులు అడిగారనో, పోలీసులు కూడా యువతతో స్టెప్పులేశారు. ముందుగా మగ పోలీసులు బ్రేకింగ్ డ్యాన్స్‌లు చేస్తూ ఉర్రూతలూగించి జనంతో ఈలలు వేశారు. మహాగణపతి ముందు పోలీసు అధికారులు ఉత్సాహంగా డీజే పాటలకు స్టెప్టులు చేశారు. అయితే.. మగ పోలీసులే కాదండోయ్.. మహిళా పోలీసులు కూడా డ్యాన్సులు కూడా మామూలుగా చేయలేదు. మహిళా పోలీసులు తగ్గేదే లేదంటూ డ్యాన్స్ లతో దుమ్ము రేపారు. నిమజ్జన విధుల్లో ఉన్న ఇద్దరు మహిళా పోలీసులు మిగతా ముఠాతో కలిసి డీజే పాటలకు డ్యాన్స్ చేశారు. తీన్మార్ పాటకు వారు చేసిన డ్యాన్స్ దుమ్మురేపింది. లోపల ఉన్న మాస్ మహారాణులు బయటకు వచ్చి తీన్మార్ స్టెప్పులకు మరిన్ని అడుగులు వేశారు. ఒంటిపై ఖాకీ డ్రెస్ ఉందని మామూలుగా స్టెప్పులు వేశారు గానీ.. ఒకవేళ ఖాకీ డ్రస్ లేకుంటే డీజేలు పగిలిపోయేవి.. అంటూ డ్యాన్స్ చేశారు. వారు చేస్తున్న డాన్సులు చూసి అక్కడున్నవారంతా ఈలలు, చప్పట్లతో ఉత్సాహాన్ని నింపారు. కాసేపటికే చేసినా.. నిమజ్జనమంతా హైలెట్ అయ్యేలా పోలీస్ అక్కాచెల్లెళ్లు డ్యాన్స్ చేశారు.

https://d2zfbyesi0qka0.cloudfront.net/wp-content/uploads/2023/09/uACxEIx9DgZR0LML.mp4

మీకు ఆనందాన్ని కలిగించే పాటలను ప్లే చేస్తే.. మీకు ఆనందాన్నిచ్చే సౌండ్ ఇస్తే.. కళ్ల ముందు ఎగిరి గంతేస్తూ ఆనందిస్తూ ఉంటారు. అలా నాలుగడుగులు వేస్తే.. లోపల ఉన్న ఖుషీ అంతా బయటకు వచ్చేసి.. ఎప్పటిలా డ్యూటీలు చేసుకుంటారు. అచ్చం అలాగే జరిగింది ఈ నిమజ్జనం. ఇక పోలీసుల విషయానికొస్తే.. కఠినంగా వ్యవహరిస్తూ.. బెదిరించడం కాదు.. ఇలా ఎంజాయ్ చేస్తున్నారంటూ.. జనం ఆనందం వ్యక్తం చేశారు.
Telangana Police: బాసూ మీరు మ..మ..మాస్.. ఫుల్ జోష్ లో డ్యాన్స్ ఇరగ దీసిన పోలీసులు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ganesh Immersion
  • Ganesh Nimajjanam
  • police dance video
  • women police dance
  • women police mass dance

తాజావార్తలు

  • NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని మూవీ సాంగ్ లోడింగ్.. థమన్ మార్క్ మ్యూజిక్ రెడీ!

  • IPL 2026: తారలు దిగివచ్చిన వేళ.. ముంబై వర్సెస్ బెంగళూరు పోరులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది వీరే!

  • Sara Tendulkar: లక్నో, గుజరాత్ మ్యాచ్‌లో వదిన-మరదళ్ల సందడి.. సారా టెండూల్కర్ మద్దతు ఎవరికి?

  • Kiran Abbavaram : మల్టీటాస్క్స్ చేస్తూ.. టాలెంట్ చూపిస్తున్న కిరణ్ అబ్బవరం.

  • Palnadu Police Crime: పల్నాడులో క్రిమినల్స్‌గా మారిపోయిన పోలీసులు.. వరుస ఘటనలు.. తాజాగా లాయర్‌ హత్య..

ట్రెండింగ్‌

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions