చలాన్లపై 50 శాతం డిస్కౌంట్ ఫేక్.. ట్రాఫిక్ పోలీసుల క్లారిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. వాహనదారుల పెండింగ్ చలాన్లపై 50 శాతం రాయితీ ఆఫర్ తీసుకొచ్చారనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. ఏకంగా ఒకేసారి 50 శాతం డిస్కౌంట్ అంటూ చూసిన హైదరాబాదీలు.. దానిని విపరీతంగా షేర్ చేస్తూ, లైక్‌లతో వైరల్ చేశారు.. అక్టోబర్ 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు హైదరాబాద్‌లోని గోషామహల్ స్టేడియంలో ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ చలాన్లు చెల్లించవచ్చని కేటుగాళ్లు క్రియేట్ చేసిన వార్తపై క్లారిటీ ఇచ్చారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. అక్టోబర్ 4 నుంచి 7వ తేదీ వరకు లోకదళత్ ఉంటుందన్న ఎస్‌ఎంస్ వైరల్ అవుతున్నట్లు మేం గమనించామని.. అది నకిలీ సందేశం.. ఎవ్వరూ నమ్మవద్దు.. ఆ ఫేక్ న్యూస్‌ను వైరల్ చేయొద్దని విజ్ఞప్తి చేశారు.. ఆ ఫేక్ సందేశాన్ని పోస్ట్ చేసినా లేదా ఫార్వార్డ్ చేసినా.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.
#HYDTPinfo
We noticed a message is going viral in SM informing that there will be Tr Lokadalath from 4-7th Oct. @HYDTP inform all the citizens that msg is Fake, don’t believe and not to spread. Legal action will be initiated against those who post or forward the below fake msg. pic.twitter.com/8Jvzjo7x9TAlso Read
— Hyderabad Traffic Police (@HYDTP) September 3, 2021
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?