Online Games: ‘నేను ఇంటి నుంచి వెళ్లిపోతున్నాను’.. భార్యకు భర్త లెటర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Online Games: ఒకప్పుడు ఈజీ మనీ కోసం పేకాట, బెట్టింగ్‌లు చేసేవారు. వాటికి బానిసలై.. లక్షల్లో నష్టాలు, అప్పులు తీర్చే మార్గం లేక ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి సంఘటనలు ఎన్నో చూశాం. ఇది సాంకేతిక యుగం. అందుకే రూట్ మార్చారు. ఈ కాలం యువత ఆన్‌లైన్ గేమ్‌లకు అడిక్ట్ అయ్యారు. ఆన్ లైన్ లో రమ్మీ, పేకాట ఆడుతూ లక్షలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా.. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసయ్యాడు. తనకు భార్య అక్కర్లేదని మనస్తాపం చెందాడు. ఇంటి నుంచి వెళ్లిపోతున్నానని లేఖ రాసి అదృశ్యమయ్యాడు.
Read also: Ananya Panday : హాట్ డ్రెస్ లో అదరగొడుతున్న లైగర్ బ్యూటీ..
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని నామగుండు ప్రాంతానికి చెందిన మెగావత్ దాతు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. మూడు నెలల క్రితం రేణుక అనే యువతితో వివాహమైంది. రేణుక స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తోంది. కానీ డాటు ఆన్‌లైన్ గేమ్‌లకు బానిస అయ్యాడు. ఇప్పటికే లక్షల్లో డబ్బు పోగొట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న రేణుక భార్య ఆటలు ఆడవద్దని హెచ్చరించింది. దాతు భార్యతో గొడవ పడ్డాడు. నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను అంటూ ఆమెతో గొడవకు దిగాడు. ఆ తర్వాత కొన్ని రోజులు భార్యతో మాట్లాడడం మానేశాడు. ఈ నెల 28న రేణుక డ్యూటీకి వెళ్లింది. పని ముగించుకుని రాత్రి ఇంటికి వచ్చింది. ఇంట్లో భర్త కనిపించలేదు. చాలా సేపు ఎదురుచూసి ఇంటికి రాలేదు. కాల్ చేసినా స్పందన లేదు. ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. ఆందోళన చెందిన రేణుక బంధువులను అడిగింది. కానీ ప్రయోజనం లేకపోయింది. అయితే ఆమె ఇంట్లో టేబుల్‌పై ఓ లేఖ కనిపించింది. ‘నేను ఇంటి నుంచి వెళ్లిపోతున్నాను’ అని లేఖలో రాసి ఉంది. అది చూసి షాక్ అయిన రేణుక వెంటనే పోలీసులను ఆశ్రయించింది. రేణుక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Gold Price Today : మహిళలకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..ఎంతంటే?
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు