Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Hijras Created Havoc Banjara Hills Police Station

Hijras Created Havoc: పోలీస్ స్టేషన్ లో హిజ్రాలు వీరంగం .. కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నం

Published Date :December 26, 2022 , 10:24 am
By NTV WebDesk
Hijras Created Havoc: పోలీస్ స్టేషన్ లో హిజ్రాలు వీరంగం .. కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Hijras Created Havoc: బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో హిజ్రాల గ్రూపు వీరంగం సృష్టించింది. ఏరియాలుగా పంచుకుని వసూళ్లపై హిజ్రాల గ్రూపుల మధ్య వాదోపవాదాలు చెలరేగడంతో.. అదికాస్త చిలి చిలికి గాలివానైంది. దీంతో హిజ్రాల గ్రూపులు పోలీస్‌ స్టేషన్‌ కు చేరారు. నకిలీ, ఒరిజినల్ హిజ్రాలు అంటూ గొడవలకు దిగారు. రౌడీలను మెయింటైన్ చేస్తూ దాడులకు పాల్పదుతున్నారు అంటూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. తమను రౌడీలతో వేధిస్తున్న హిజ్రా నాయకురాలు మోనాలిసా మీద చర్యలు తీసుకోవాలని అంటూ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో రెండో గ్రూపుకు చెందిన హిజ్రాల ఆందోళన చేపట్టారు. దీంతో ఒక హిజ్రాల గ్రూపులో ఒకరు పోలిస్ స్టేషన్ లో హంగామా సృష్టించి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇరువురిని శాంతింప జేసేందుకు ప్రత్నించినా ఫలితం లేకుండా పోయింది. హిజ్రాల గ్రూపులు ఒకరిపై మరొకరు పరస్పర ఆరోపణలు చేశారు.

Read also: Indonesia: ఇండోనేషియాలో విపత్తు.. నేటితో ప్రకృతి బీభత్సానికి 18 ఏళ్లు..

దీంతో పోలీస్టేషన్ లో హిజ్రాల అరుపులతో హోరెత్తింది. మోనాలిసా మీద ఫిర్యాదు చేసి తనను వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. మేము నకిలీ కాదు ఒరిజినల్‌ హిజ్రాలమంటూ చెలరేగిపోయారు. దీంతో పోలీస్టేషన్‌ లో హిజ్రాలు హంగామా సృష్టించడంతోటు పోలీసుల విధులు అడ్డగించిన హిజ్రాల మీద కింద ipc 353, 306 red with 511 కింద కేసు నమోదు చేశారు. అయితే నగరంలోని పలు ప్రాంతాల్లో ఇదే పరిస్తితి ఉండడంతో కఠిన చర్యలకి పోలీసు ఉన్నతాధికారుల కసరత్తు చేపట్టారు. హిజ్రాలు ఎక్కడపడితే అక్కడ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని, దీని వల్ల ఒరిజన్‌ హిజ్రాలపై ప్రజలు అసహించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు నకిలీ హిజ్రాల వేశధారణ వేసి ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు కోరారు.
Kerala: పొరపాటున యువకుల అకౌంట్లలోకి రూ. 2 కోట్లు.. ఇక ఆ తర్వాత చూసుకో..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Banjara Hills Police Station
  • Hijras
  • hijras Banjara Hills
  • Hijras Created
  • hijras created havoc

తాజావార్తలు

  • Nobel Peace Prize: ‘మేము యుద్ధాన్ని ఆపాం.. శాంతి బహుమతి మాకే ఇవ్వండి’: పాక్ ప్రధాని

  • Botsa Satyanarayana Emotional: ఆ మహానేతను తలుచుకొని కంటతడి పెట్టిన బొత్స..!

  • Prabhsimran Singh: బ్యాటింగ్‌లో ఎవరినీ కాపీ కొట్టను.. కీపింగ్‌లో మాత్రం ఆ దిగ్గజంలా ఉండేందుకు ప్రయత్నిస్తా!

  • Bhatti Vikramarka :జూన్ 2 నుంచి విద్యార్థులకు అల్పాహార పథకం

  • AP Cabinet: 31 ప్రాజెక్టులు.. రూ.39,436 కోట్లు.. ఏపీ కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు..!

ట్రెండింగ్‌

  • Ragi Pakodi Recipe: సాయంత్రం స్నాక్స్‌లో హెల్తీ ట్రిట్.. కరకరలాడే ‘రాగి పకోడి’

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions