సరూర్ నగర్ లో హైటెక్ తరహా లో పరీక్ష కాపీ…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సరూర్ నగర్ లో హైటెక్ తరహా లో పరీక్ష కాపీ కొడుతున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలతో పరిక్ష రాసేందుకు ప్రయత్నం చేసి… అడ్డంగా బుక్ అయ్యాడు హర్యణా యువకుడు సౌరభ్. వాయుసేన లో ఎయిర్ మెన్ ఆన్ లైన్ పరిక్ష కోసం హైదరాబాద్ నగరానికి వచ్చాడు సౌరభ్. అతనికి కర్మాణ్ ఘాట్ ఎస్ఈజెడ్ పరీక్ష కేంద్రం లో సెంటర్ పడింది. అయితే చెవికి రిసీవర్, బనియన్ కు ఎలక్ట్రానిక్ డివైస్ ను సౌరభ్ అమర్చాడు. సీసీ కెమెరాల్లో పరిక్షా కేంద్రం సిబ్బంది పరిశీలిస్తుండగా… సౌరభ్ కదలికలు అనుమానాస్పందంగా కనిపించడం తో చెకింగ్ చేసారు ఇన్విజిలేటర్స్. హర్యాణా నుంచి మిత్రుల సహాకారం తో సౌరభ్ పరిక్ష రాస్తున్నట్లు పసిగట్టిన సిబ్బంది… సరూర్ నగర్ పోలిసులకు ఫిర్యాదు చేసారు. దాంతో కేసు నమోదు చేసుకుని సౌరభ్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
Also Read
తాజావార్తలు
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
-
Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
-
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!