Harish Rao: హరీశ్ రావు సీఎం కావాలి.. సోది చెప్పిన చిన్నారి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao should be Telangana CM: సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్ రావ్ పాల్గొన్నారు. ఈనేపథ్యంలో ఓ చిన్నారి హరీశ్ రావు దగ్గరకు వచ్చి ఆయనకు సోది చెప్పింది. హరీష్ రావుకు రాజ యోగం ఉందని తెలిపారు. దేశానికి సీఎం కేసీఆర్ PM అయితే హరీశ్ రావు సీఎం కావాలని తెలిపింది. తెలంగాణకి ఢిల్లీ టైగర్ అయినా..అసెంబ్లీ టైగర్ అయినా..ట్రబుల్ షూటర్ అయినా హరీష్ రావే అంటూ పలికింది. 20 ఏళ్లకే మామా కేసీఆర్ దగ్గర రాజకీయాలు నేర్చిన నాయకుడు అన్నారు. సిద్దిపేట గడ్డపై ఎవ్వరు చెయ్యలేని పనిని మంత్రి హరీష్ రావు చేశారని తెలిపారు. ఇన్ని చేసినా హరీష్ రావుకి నర దిష్టి బాగున్నదని తెలిపారు. తెలంగాణ సీఎం మంత్రి హరీశ్ రావు అవుతారన్న చిన్నారి మాటలతో సిద్దిపేట్ ప్రాంతమంతా సీఎం అంటూ నినాదాలు మిన్నంటాయి.
Read also: World Hemophilia Day : ప్రతేడాది మిలియన్ల మందిని పీడిస్తున్న హీమోఫిలియా
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
BRS ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. మరోసారి ఏపీ మంత్రులపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. నేను ఆంద్రప్రదేశ్ ప్రజల్ని తిట్టింది లేదు ఏం చేసింది లేదన్నారు. అయినా కొంత మంది నాయకులు ఎగేరిగిరి పడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ఏపీ ప్రజల పక్షాన మాట్లాడిన అని అన్నారు. మీకు చేతనైతే ఏపీకి జాతీయ హోదా కోసం పోరాడండి అంటూ హరీశ్ రావు అన్నారు. విశాఖ ఉక్కు కోసం పోరాడండి అన్నారు. పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి మా కాళేశ్వరం లాగా నీళ్లు అందించి మాట్లాడండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను మాట్లాడిన దాంట్లో తప్పు లేదని అన్నారు. మా తెలంగాణ ఎంత గొప్పగా ఉందొ పక్క రాష్ట్రాలతో పోల్చి చెప్పానని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
World Hemophilia Day : ప్రతేడాది మిలియన్ల మందిని పీడిస్తున్న హీమోఫిలియా
తాజావార్తలు
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!