Harish Rao: మహిళల ఆరోగ్యమే మొదటి మెట్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి స్త్రీ జీవితంలో రుతుక్రమం ప్రధానమయింది. తెలంగాణ అభివృద్ధిలో మహిళల పాత్ర ముఖ్యమైందన్నారు ఆర్థిక, వైద్యమంత్రి తన్నీరు హరీష్ రావు. సిద్ధిపేట 5వ వార్డులో పరిశుభ్రతలో భాగంగా ‘ఋతు ప్రేమ’ పైలట్ ప్రాజెక్టుగా మార్గనిర్దేశక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రుతు ప్రేమ అనేది మాట్లాడానికి జుగుప్సాకరంగా ఉంటుంది. నేడు మనం మొదటి మెట్టు ఎక్కాం అంటే మీ మహిళల సహకారం వల్లనే. వీటి వాడకం వల్ల ఆరోగ్య సమస్యలతో పాటు, డబ్బు వృధా కాదు.
ఇది ప్రపంచంలో ఉండే ప్రతి మహిళకు ప్రతి నెల జరుగుతున్న ప్రక్రియ. ఈ వార్డు ప్రజలు తడి, పొడి, హానికరమైన చెత్త ఇవ్వడం లో అదర్షంగా నిలిచారు కావున ఈ వార్డు పైలెట్ ప్రాజెక్టుగా ఎన్నుకున్నాం. మీ ఆరోగ్యంను మీరే కాపాడుకోవాలి. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలన్నారు మంత్రి హరీష్ రావు. వీటిని ప్రపంచ వ్యాప్తంగా వాడుతున్నారు. కోట్ల మంది మహిళలు ప్లాస్టిక్ వాడుతున్నారు. జిల్లాలోని మహిళ ఉద్యోగులకు త్వరలోనే అవగాహన సదస్సు పెట్టి ప్యాడ్స్ పంపిణీ చేస్తాం అన్నారు.
Also Read
https://ntvtelugu.com/huge-response-for-ts-police-pre-recruitment/
ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోనే మొట్ట మొదటిసారిగా ఇక్కడ నిర్వహిస్తున్నాం. నార్మల్ డెలివరీ ఎక్కువగా చేయాలి. మన రాష్ట్రంలో డెలివరీ కోసం చేసే సర్జరీలు 62శాతం. మొదటి గంటలో ముర్రుపాలు తాగేది మన రాష్ట్రంలో 37శాతం మాత్రమే. పుట్టిన పిల్లల ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత మనపైన ఉంది. రానున్న రోజుల్లో అన్ని వార్డులలో పంపిణీ చేస్తాం. ప్యాడ్స్ వాడకంలో మనం ప్రపంచానికి ఆదర్శం కావాలన్నారు హరీష్ రావు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!