D. Sridhar Babu: వరంగల్ ను ఎడ్యుకేషనల్ హబ్ గా తీర్చిదిద్దుతాం..
- హనుమకొండలో ఐటీ కంపెనీని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు..
- వరంగల్ వాసులకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ ఐటి కంపెనీ..
- వరంగల్ ను ఎడ్యుకేషనల్ హబ్ గా తీర్చిదిద్దుతామన్న మంత్రి శ్రీధర్ బాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
D. Sridhar Babu: వరంగల్ ను ఎడ్యుకేషనల్ హబ్ గా తీర్చిదిద్దుతామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హనుమకొండలో ఐటీ కంపెనీని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. వరంగల్ వాసులకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ ఐటి కంపెనీను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అమెరికాను స్వదేశీ గడ్డ పై ప్రేమతో ఈ కంపెనీ ఏర్పాటు చేయడం ఉపాధి కల్పించడం గొప్ప ఆలోచన అన్నారు. హైదరాబాద్ కు ధీటుగా వరంగల్ అభివృద్ధి చెందుతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ అని తెలిపారు. వరంగల్ ను ఎడ్యుకేషనల్ హబ్ గా తీర్చిదిద్దుతామని అన్నారు. ప్రభుత్వం వరంగల్ జిల్లా ను పరిశ్రమలతో పాటు ఐటి ని అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
Read also: NVSS Prabhakar: రేవంత్ రెడ్డి హామీలతో కాంగ్రెస్ కు ఎలాంటి సంబంధం లేదు..!
Also Read
విదేశాల్లో స్థిరపడిన వారిని కోరుతున్నాం తెలంగాణ అభివృద్ధికి కృషి చేయడం… అన్ని విధాలుగా ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. మామునూర్ విమానాశ్రయం ఏర్పాటు విషయంలో కేంద్రం పై ఒత్తిడి తీసుకొని వస్తామన్నారు. త్వరలో విమానాశ్రయం ఏర్పాటు జరుగుతుందని అన్నారు. వరంగల్ జిల్లాలో అనేక బహుళజాతీయ కంపెనీలను త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. సూక్ష్మ.. మధ్యతర పరిశ్రమల ఏర్పాటుకు కొత్త పాలసీని తీసుకురానున్నామని తెలిపారు. వరంగల్ జిల్లాలో ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు.
Satyabhama Movie: టాప్ 1 ప్లేస్‌లో ట్రెండ్ అవుతున్న కాజల్ అగర్వాల్ ‘సత్యభామ’!
తాజావార్తలు
-
Delhi Gang Rape Case: ఢిల్లీలో యువతిపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు మహిళలతో సహా ముగ్గురు అరెస్టు
-
IPL 2027 Auction: వేలం బరిలో 1,220 మంది ఆటగాళ్లు.. రూ. 2 కోట్ల బేస్ ప్రైస్‌లో దిగ్గజ ఆటగాళ్లు.. పూర్తి లిస్ట్ ఇదిగో..
-
Sharwanand: నన్ను కూడా సీఎంను చేస్తారా?.. హీరో శర్వానంద్ కీలక వ్యాఖ్యలు!
-
Bangladesh Measles Outbreak: బంగ్లాదేశ్‌లో మీజిల్స్ కలకలం.. 1,361 మంది మృతి.. భారత్‌కు కూడా ముప్పు ఉందా?
-
Vaibhav Sooryavanshi: 53 బంతుల్లో 204 పరుగులు.. లిస్ట్-ఏ క్రికెట్లో విధ్వంసకర రికార్డులు!
ట్రెండింగ్
-
200MP + 200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీ, ARRI సినిమాటిక్ ఫీచర్లతో HONOR Magic9 Pro Max లాంచ్..!
-
UAE Captain Basil Hameed: వైభవ్‌ను ఆపడం చాలా కష్టం.. ఓటమి షాక్ నుంచి కోలుకోవడానికి టైమ్ పడుతుంది.!
-
Violence Against Women: హింసకు కొత్త రూపం.. డిజిటల్ ప్రపంచంలో మహిళలకు భద్రత ఏది.?
-
Tilak Varma: ఎలాంటి మాటల్లేవ్.. నేను చూసిన ‘ది బెస్ట్ ఇన్నింగ్స్ ఇదే’..! వైభవ్ పై కెప్టెన్ ప్రశంసలు..
-
Vaibhav Sooryavanshi: రికార్డ్స్ గురించే ఆలోచించలేదు.. అలా ఉండడంతో స్వేచ్ఛగా ఆడేసా..!