కీసర రిజర్వు ఫారెస్ట్ లో మొక్కలు నాటిన ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా జులై 24, 2019 లో తను దత్తత తీసుకున్న కీసర రిజర్వు ఫారెస్ట్ లో ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ఈరోజు నూర్ మహమ్మద్ కుంట దగ్గర లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని మొదటి మొక్కను మంత్రి మల్లా రెడ్డి గారితో కలిసి నాటి ప్రారంభించిన రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్.
ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా కీసర రిజర్వు ఫారెస్ట్ లో తను దత్తత తీసుకున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ఇప్పటికే మూడు కోట్ల పైచిలుకు రూపాయలతో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని రామలింగేశ్వరస్వామి ఆలయం సమీపంలో ఉన్న అడవిలో హైద్రాబాద్ కు అతి చేరువలో ఉన్న దీనిలో ప్రజలు వచ్చి సేద తీరడం కోసం ఎన్నో రకాల వసతులను కల్పించడం జరుగుతుందని పర్యాటక శాఖ సహకారంతో పిల్లలకు, పెద్దలకు వివిధ రకాల వినోద కార్యక్రమాల కోసం అన్ని వసతులు కల్పించడం జరుగుతుందని తెలిపారు.
Also Read
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
read also : 8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. ఏపీ బీజేపీ మాజీ ఎంపీకి గవర్నర్ పదవి..
కీసరగుట్ట అడవి చుట్టూ ఫెన్సింగ్ వేయడం జరిగిందని రానున్న రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అడవి పునరుద్ధరన లో భాగంగా పెద్దమొత్తంలో మొక్కలు నాటడం జరుగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, అటవీశాఖ పిసిఎఫ్ శోభ, పర్యాటకశాఖ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, కీసర సర్పంచ్ మాధురి వెంకటేష్, ఇతర ప్రజాప్రతినిధులు నాయకులు, వివిధశాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
- Tags
- MP Santosh Kumar
- TRS
తాజావార్తలు
-
Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
-
SIM Card Lock: మీ సిమ్ కార్డును ఇప్పుడే లాక్ చేసుకోండి.. లేదంటే ఇలా జరిగే ప్రమాదం..
-
India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
-
Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
-
Smart Phone Prices: ఇకపై స్మార్ట్ఫోన్లు మరింత చీప్? 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గనున్న జీఎస్టీ..?
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!