GHMC Councel Meeting: ఉదయం 10 గంటలకు GHMC కౌన్సిల్ మీటింగ్.. సర్వత్రా ఆసక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చాలా కాలం తరువాత ఇవాళ ఉదయం 10 గంటలకు జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ మీటింగ్ జరగనుంది. కొత్త పాలక మండలి వచ్చాక అసెంబ్లీ సమావేశాలను తలపిస్తున్నాయి. గత రెండు సమావేశాల్లో TRS వర్సెస్ బీజేపీ అన్నట్టుగా హోరాహోరీ సాగింది. టీఆర్‌ఎస్, బీజేపీ ఒకరిపై ఒకరు ఆరోపణ లు చేసుకోవడంతో అర్దాంతరంగా ముగిసిన గత రెండు బల్దియా సమావేశాలు ముగివాయి. చివరిగా గతంలో ఏప్రిల్ 12 న జరిగిన బల్దియా కౌన్సిల్ మీటింగ్ జరిగింది. గత సమావేశం తర్వాత పార్టీలు మారిన ఐదుగురు కార్పొరేటర్లు పార్టీలు మారారు.
టీఆర్‌ఎస్ నుంచి విజయారెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్ళగా.. దీంతో కార్పొరేటర్ల సంఖ్య నాలుగుకు పెరింగింది. అలాగే నలుగురు బీజేపీ కార్పొరేటర్లు కారు ఎక్కారు. ప్రస్తుతం బల్దియాలో పార్టీల బలాబలాలు.. టీఆర్‌ఎస్ 59, ఎంఐఎం 44, బీజేపీ 43, కాంగ్రెస్ 4 ఉన్నాయి. ఇక జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ మీటింగ్ రెండు రోజులు నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ప్రజా సమస్యలు కోసం అయితేనే బల్దియా మీటింగ్ పెట్టండి, టీఆర్‌ఎస్ బీజేపీ గొడవల కోసం అయితే కౌన్సిల్ మీటింగ్ వద్దు అంటున్న కాంగ్రెస్ అంటోంది. అయితే కౌన్సిల్ మీటింగ్ ను బీజేపీ వాడుకుంటుదంటున్న టీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. ఏదైమైతేనేమి బల్దియా సమావేశం పై రాజకీయ పార్టీల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ముందస్తుగా 200 మంది పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Mamata Benerjee: మోడీకి మద్దతుగా మమత కామెంట్స్.. ఆశ్చర్యంలో పార్టీ నేతలు
Also Read
- Indiramma Towers: గుడ్న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్లో మంటలు.. శంషాబాద్లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
తాజావార్తలు
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..