ప్రస్తుతం తెలుగులో రీ-రిలీజ్ సినిమాల ట్రెండ్ బాగా నడుస్తోంది. ఇటీవల ‘ఖలేజా’, ‘అందాల రాక్షసి’ సినిమాలకు ఊహించిన దాని కంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇప్పుడు తమ సినిమాలను రీ-రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎప్పుడో పాతికేళ్ల క్రితం వచ్చిన ‘హనుమాన్ జంక్షన్’ అనే సినిమాను ఇప్పుడు రీ-రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. 2001లో విడుదలైన ‘హనుమాన్ జంక్షన్’ సినిమా నిలిచి మంచి వసూళ్లు రాబట్టింది. Also Read:Nagababu: పవన్ కళ్యాణ్ వ్యక్తి…
Operation Karag : రంగారెడ్డి జిల్లా, కేశంపేట మండలం, వేములనర్వ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పన్నెండేళ్లుగా అజ్ఞాతంలో ఉన్న తమ గ్రామ యువతి విజయలక్ష్మి అలియాస్ భూమిక, ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ‘ఆపరేషన్ కగార్’లో పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్లు వార్తలు రావడంతో గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు. విజయలక్ష్మి ఉన్నత చదువుల నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లింది. అక్కడే ఆమె ఉద్యమాలకు ఆకర్షితురాలై, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిందని స్థానికులు చెబుతున్నారు. కుటుంబానికి దూరంగా, ఒక ఆశయంతో పయనించిన ఆమె జీవితం ఇలా…
Vijayalakshmi Darshan Writes Letter To Police Commissioner:రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్ ప్రమేయం ఉండడంతో ఈ కేసులో రెండో నిందితుడు దర్శన్ పరప్పన అగ్రహార జైలులో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నాడు. దర్శన్ గర్ల్ ఫ్రెండ్ మొదటి నిందితురాలు అయిన పవిత్ర గౌడ కూడా జ్యుడీషియల్ కస్టడీలో ఉంది. అయితే దర్శన్‌ను జైలు నుంచి బయటకు తీసుకురావడానికి భార్య విజయలక్ష్మి కష్టపడుతోంది. ఆ సమయంలో విజయలక్ష్మి దర్శన్ పోలీస్ కమిషనర్ దయానంద్ కు ‘నేను దర్శన్…
Actor Darshans Wife Vijayalakshmi Gets Injunction Order Against to Telecast False News: చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామి హత్య కేసులో నటుడు దర్శన్, పవిత్ర గౌడ, వినయ్, నాగరాజ్ సహా 17 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్‌లో వారందరినీ విచారిస్తున్నారు. కాగా, రేణుకా స్వామి కేసుపై నటుడు దర్శన్ భార్య విజయలక్ష్మి మొదటి సారిగా స్పందనను తెలియజేశారు. ముందుగా రేణుకా స్వామి కుటుంబ సభ్యులకు నా…
Pavitra Gowda: కన్నడ స్టార్ హీరో దర్శన్ ఎఫైర్ ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. హీరోయిన్ పవిత్ర గౌడతో దర్శన్ పదేళ్లుగా రిలేషన్ లో ఉన్నాడు. వీరిద్దరూ పెళ్లి చేసుకొని కలిసి ఉంటున్నారని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి.
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపురి చేసిన వ్యాఖ్యలతో రాజకీయ రచ్చ మొదలైంది. ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పలువురు బీజేపీ ఎంపీ ఇంటిని సీజ్ చేశారు.
చాలా కాలం తరువాత ఇవాళ ఉదయం 10 గంటలకు జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ మీటింగ్ జరగనుంది. కొత్త పాలక మండలి వచ్చాక అసెంబ్లీ సమావేశాలను తలపిస్తున్నాయి. గత రెండు సమావేశాల్లో TRS వర్సెస్ బీజేపీ అన్నట్టుగా హోరాహోరీ సాగింది. టీఆర్‌ఎస్, బీజేపీ ఒకరిపై ఒకరు ఆరోపణ లు చేసుకోవడంతో అర్దాంతరంగా ముగిసిన గత రెండు బల్దియా సమావేశాలు ముగివాయి. చివరిగా గతంలో ఏప్రిల్ 12 న జరిగిన బల్దియా కౌన్సిల్ మీటింగ్ జరిగింది. గత సమావేశం తర్వాత పార్టీలు మారిన ఐదుగురు…
అదనంగా డబ్బు సంపాదించి, తమ కుటుంబానికి ఏ కష్టం రాకుండా చూసుకోవాలని ఎంతో మంది భావిస్తారు.. ఎన్నో ఆశలతో విదేశాలకు వెళ్తారు.. అయితే, ఇదే సమయంలో.. కొందరు ఏజెంట్ల బారిన పడి.. నిండా మునగడమే కాదు.. జైలులో మగ్గాల్సిన పరిస్థితి.. సంపాదన లేదు.. కుటుంబానికి దూరమై.. జైలులో ఒంటరిగా మగ్గాల్సిన దుస్థితి ఏర్పడుతుంది.. ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురం జిల్లాకు చెందిన మహిళలు నకిలీ వీసా ఏజెంట్ల బారిన పడ్డారు. నకలీ వీసా మోసానికి గురైన పలువురు మహిళలు కేరళలో…
తెలుగునాట టాప్ స్టార్స్ లో నటరత్న యన్.టి.రామారావులాగా పలు విలక్షణమైన పాత్రలు పోషించిన వారు కానరారు. రామారావుకు పాత్రలో వైవిధ్యం కనిపిస్తే చాలు, వెంటనే ఒప్పేసుకొనేవారని ప్రతీతి. అలా ఆయన అంగీకరించిన చిత్రాలలో విలక్షణ పాత్రలు బోలెడున్నాయి. ‘సంకల్పం’ చిత్రంలో యన్టీఆర్ పోషించిన రఘు పాత్ర అలాంటిదే! జల్సాల కోసం దొంగతనాలు చేసే రఘు, చివరకు పెళ్ళాం నగలు ఎత్తుకెళ్ళి మనసు పడ్డ దానికి ఇస్తాడు. ఇలాంటి విలక్షణ పాత్రలో నందమూరి నటన విశేషంగా అలరించింది. ‘సంకల్పం’…
రామ్ గోపాల్ వర్మ.. అంటే అందరికి తెలిసింది ఏంటంటే.. అతడికి అమ్మాయిల పిచ్చి ఎక్కువ.. తాగి ఏది పడితే అది వాగుతాడు.. వివాదాలను కొనితెచ్చుకుంటాడు.. ఇదే అందరికి తెలిసిన వర్మ.. అయితే అస్సలు వర్మ ఇది కాదని, రామ్ గోపాల్ వర్మ అంటే ఏంటో చెప్పుకొచ్చింది అతడి సోదరి విజయలక్ష్మి. ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ వర్మ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ” వర్మకు పెళ్లి అంటే నచ్చదు.. పెళ్లి చేసుకోవడం వలన…